మనాఖిబె ఆలె ముహమ్మద్[స.అ]

మంగళ, 11/19/2019 - 12:16

అహ్లెబైత్[అ.స]ల ప్రతిష్టతలతో సమకూర్చబడిన గ్రంథం మనాఖిబె ఆలె ముహమ్మద్[స.అ] గురించి సంక్షిప్త వివరణ...

మనాఖిబె ఆలె ముహమ్మద్[స.అ]

గ్రంథం పేరు: మనాఖిబె ఆలె ముహమ్మద్[స.అ]
రచయిత: షరఫుద్దీన్ మూసలీ(మరణం:657హిజ్రీ), షాఫెయి వర్గానికి చెందినవారు.
షరఫుద్దీన్ ఈ గ్రంథంలో అయిమ్మహ్ మరియు అహ్లెబైత్ యొక్క ప్రతిష్టతలను ఉల్లేఖించారు. రచయిత ఈ గ్రంథాన్ని మూడు అధ్యాయాలలో విభజించారు: 1. దైవప్రవక్త[స.అ] యొక్క ప్రతిష్టతలు 2. దైవప్రవక్త యొక్క అహ్లెబైత్[అ.స]ల ప్రతిష్టతలు 3. అహ్లెబైత్[అ.స]ల ఇష్టం మరియు వారి విలాయత్ కు సంబంధించిన ప్రముఖ ప్రతిష్టతలు[వికీ షియా, దానిష్ నామయె మక్తబె అహ్లెబైత్] రచయిత తన ఈ గ్రంథంలో ఎక్కువ శాతం హజ్రత్ అలీ[అ.స]కు సంబంధించిన ప్రతిష్టతలను రచించారు.

రిఫ్రెన్స్
వికీ షియా, దానిష్ నామయె మక్తబె అహ్లెబైత్, మనాఖిబె అలె ముహమ్మద్ పదం.
https://www.welayatnet.com/fa/news/147790‎ 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
9 + 11 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 18