స్వర్గపు నాలుగు ఖజానాలు

గురు, 11/21/2019 - 04:55

స్వర్గం యొక్క నాలుగు ఖజానాల గురించి వివరస్తున్న ఒక హదీస్ వివరణ...

స్వర్గపు నాలుగు ఖజానాలు

స్వర్గపు ఖజానాలు నాలుగు, అవి;
1. లేనితనాన్ని మరియు బీదతనాన్ని దాచిపెట్టటం.
2. ఎవరికి తెలియకుండా సద్ఖా ఇవ్వటం.
3. కష్టాలను మరియు బాధలను దాచిపెట్టటం.
4. నొప్పిని దాచిపెట్టటం(నొప్పి నిన్ను కష్టపెట్టనంత వరకు నువ్వు దానిని సహకరించు).[ముస్తద్రికుల్ వసాయిల్, భాగం2, పేజీ68]
ఇలాంటి చాలా హదీసులు హదీస్ గ్రంథాలలో ఉల్లేఖించబడి ఉన్నాయి. ఇవే కాకుండా మరెన్నో లక్షణాలు కూడా సూచించబడి ఉన్నాయి...
ఈ హదీసుల్లనీంటి ద్వార మనకు అర్ధమయ్యే విషయం ఒకటే; మేము చేసే పని కేవలం అల్లాహ్ కోసమే చేయాలి. మనం చసే పని కల్మషం లేనిదై ఉండాలి. ఇలాంటి పనులనే అల్లాహ్ మన నుండి ఆశిస్తాడు మరియు దానిని అంగీకరిస్తాడు.

రిఫ్రెన్స్
ముస్తద్రికుల్ వసాయిల్, భాగం2, పేజీ68

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
8 + 9 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 25