ఇస్లాంలో మొదటి తప్పుడు సాక్ష్యం

ఆది, 11/24/2019 - 15:31

ఇస్లాంలో మొదటి తప్పుడు సాక్ష్యం ఇచ్చినవారెవరు అన్న విషయం పై చరిత్రకారుల నిదర్శనం...

ఇస్లాంలో మొదటి తప్పుడు సాక్ష్యం

సహాబీయులలో ఎక్కువ సంఖ్య ఇస్లాం ఆదేశాలకు వ్యతిరేకించే వారు, దైవప్రవక్త[స.అ] ఆదేశాలను పట్టించుకునే వారు కాదు, అని చెప్పడానికి ఇంకో నిదర్శనం ఉమ్ముల్ మొమినీన్ సృష్టించిన ఆ జగడమే. ఆ యుధ్ధం పట్ల చరిత్ర కారులు ఏకాభీప్రాయం కలిగి ఉన్నారు, అందరూ ఈ నిజాన్ని వ్రాశారు; ఎప్పుడైతే ఆమె సైన్యం హౌఅబ్ అను ప్రదేశానికి చేరిందో అక్కడి కుక్కలు మొరవడం మొదలు పెట్టాయి వెంటనే ఆమెకు దైవప్రవక్త[స.అ] చేసిన హెచ్చరిక “జాగ్రత్త, మీలో ఏ ఒక్కరు హౌఅబ్ ప్రదేశాన్ని వెళ్ళకండి అక్కడి కుక్కలు మొరుగుతాయి” గుర్తుకొచ్చింది. అప్పుడు ఆమె తిరిగి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు తల్హా మరియు జుబైర్ యాభై మందికి డబ్బిచ్చి పోగు చేశారు. వాళ్ళు ప్రమాణం చేసి ఈ ప్రదేశం హౌఅబ్ ప్రదేశం కాదు, అని తప్పుడు సాక్ష్యమిచ్చారు. ఆ తరువాత ఆమె ప్రయాణాన్ని బస్రా వరకు సాగించారు. చరిత్రకారుల ప్రవచన ప్రకారం ఇది ఇస్లాంలో మొదటి తప్పుడు సాక్ష్యం.[తబరీ, 36వ అధ్యాయంలో]

రిఫ్రెన్స్
తబరీ, ఇబ్నె అసీర్, మదాయిని మొ॥ 36 హిజ్రీ సంఘటన ప్రస్తావన అధ్యాయంలో.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
8 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 14