అల్లాహ్ పట్ల గట్టి నమ్మకం యొక్క ప్రభావం

శని, 12/14/2019 - 13:01

అల్లాహ్ పై గట్టి నమ్మకం కలిగి ఉన్న వారి జీవితం చాలా సంతృప్తిగా గడుస్తుంది....

అల్లాహ్ పట్ల గట్టి నమ్మకం యొక్క ప్రభావం

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్
మనిషి మంచి పని చేయాలనుకున్నప్పుడల్లా, షైతాన్ అతడికి దాని నుండి ఆపుతాడు, అందుచేత మనిషి మంచి పని చేయాలనుకున్నప్పుడు అల్లాహ్ నుండి సహాయాన్ని వేడుకోవాలి, దాంతో చేయాలనుకున్న మంచి పని చేయగలడు. అల్లాహ్ సహాయం లేకుండా మనిషి మంచి పని చేయలేడు. అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా ఉపదేశించెను: “అల్లాహ్ యే గనక మీకు తోడ్పాటునందిస్తే ఇక మిమ్మల్ని ఎవరూ జయించలేరు, తరువాత మీకు సహాయపడ గలవాడెవడు? కాబట్టి విశ్వసించినవారు సదా అల్లాహ్ నే నమ్ముకోవాలి”[ఆలి ఇమ్రాన్:160]
ఈ ఆయత్ ప్రకారం, మనిషే గనక అల్లాహ్ పై భరోసా చేసినట్లైతే ప్రతీ పనిలో అల్లాహ్ అతడికి సహాయాన్ని అందిస్తాడు, కాని మనిషి అల్లాహ్ పై గట్టి నమ్మకం కలిగి ఉండాలి, ఎంతగట్టి నమ్మకం ఉంటే అంత గట్టి సహాయాన్ని పొందగలడు.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 11