ముఅత్తా గ్రంథం నుండి హదీస్ వివరణ

ఆది, 12/15/2019 - 12:55

మాలికీ వర్గ నాయకులై ఇమామ్ మాలిక్ రచించిన ముఅత్తా గ్రంథం నుండి హదీస్ వివరణ...

ముఅత్తా గ్రంథం నుండి హదీస్ వివరణ

ఇమామ్ మాలిక్ యొక్క హదీస్ గ్రంథం “ముఅత్తా”లో ఇలా ఉల్లేఖించబడి ఉంది: దైవప్రవక్త[స.అ] ఒహద్‌లో వీరమరణం పొందిన వారి వైపు తిరిగి ఇలా అన్నారు: “వీళ్ళ పై నేను సాక్షిని” ఇదివిని అబూబక్ర్ ఇలా అన్నారు: “ఓ దైవప్రవక్తా[స.అ]! మేము వాళ్ళ సోదరులము కాదా? వీళ్ళు ఈమాన్ తెచ్చినట్లే మేమూ ఈమాన్ తెచ్చినాము. మరియు వాళ్ళు ఎలాగైతే యుధ్ధం చేశారో మేము కూడా యుధ్ధం చేశాము” అందుకు దైవప్రవక్త[స.అ] ఇలా అన్నారు: “నిజమే, కానీ నా తరువాత మీరేంచేస్తారో ఎవరికి తెలుసు” ఇది విని అబూబక్ర్ ఏడ్చారు, చాలా ఏడ్చి ఇలా అన్నారు: “మేము మీ తరువాత (ఇంకా) బ్రతికే ఉంటామా”.[ముఅత్తా, భాగం 1, పేజీ 307]
ఈ హదీసును బట్టి మనకు అర్థమైయ్యే విషమేమిటంటే దైవప్రవక్త[స.అ]కు తన తరువాత సహాబీయులలో కొందరు మరలిపోతారనీ తెలుసు మరి వారిలో ప్రశ్నించినవారు కూడా ఒకరై ఉండొచ్చు ఎందుకంటే హజ్రత్ అబూబక్ర్ ప్రశ్నించినట్లే వేరే సహాబీయులు కూడా వివిధ సందర్భాలలో ప్రశ్నంచారు ఆ సమయంలో దైవప్రవక్త[స.అ] ప్రశ్నించినవారిని నీవు అందులో లేవు అని ధౌర్యాన్ని ఇచ్చారు, కాని ఈ రివాయత్ లో దైవప్రవక్త[స.అ] అలాంటి ప్రస్తావన కనబడలేదు.

రిఫ్రెన్స్
ముఅత్తా, భాగం 1, పేజీ 307 / మగాజియే వాఖిది, పేజీ 310

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 13 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 27