హజ్రత్ అబూబక్ర్ ఈమాన్

ఆది, 12/15/2019 - 13:23

అబూబక్ర్ ఈమాన్ ఉమ్మతీయుల ఈమాన్ కు మించినది అని వివరిస్తున్న నకిలీ రివాయత్ వివరణ...

హజ్రత్ అబూబక్ర్ ఈమాన్

అహ్లెసున్నత్ ఉలమాలు హజ్రత్ అబూబక్ర్ ఈమాన్ గురించి ఇలా చెబుతూ ఉంటారు; దైవప్రవక్త[స.అ] ఇలా ప్రవచించారు: “అబూబక్ర్ యొక్క ఈమాన్, ఉమ్మత్ యొక్క ఈమాన్ కన్న బరువైనది”.
అయితే ఈ విషయం ఏమాత్రం అర్ధంలేని మరియు అవివేకమైనది. నలభై ఏళ్ళు విగ్రహారాధనలో గడిపిన ఒక మనిషి యొక్క ఈమాన్, ఉమ్మత్‌లో అందరి ఈమాన్ కన్న బరువుగా ఉండడం అసంభవం. ఎందుకంటే ఆ ఉమ్మత్‌లో ఔలియా, షొహదా, సిద్దీఖీన్‌లు కూడా ఉన్నారు, అంతేకాకుండా పూర్తి జీవితాన్ని అల్లాహ్ మార్గాన్న జిహాద్ చేసిన పవిత్ర మాసూములు[అ.స] కూడా ఉన్నారు. ఒకవేళ ఈ “ఈమాన్ రివాయత్” సరైనదే అయితే అబూబక్ర్ తమ చివరి సమయంలో “నేను మనిషిని కాకుండా ఉంటే ఎంత బాగుండునో” అనే ఆపేక్షను వ్యక్తం చేస్తున్నప్పుడు ఈ రివాయత్‌ను చూసీచూడనట్లు ఎందుకు వదిలేసినట్లు!!? అలాగే ఒకవేళ అతని ఈమాన్ పూర్తి ఉమ్మత్ కన్న బరువైనదైతే జనాబె ఫాతెమా[స.అ] ఎందుకని అతనితో నిరాశ పడి ప్రతీ నమాజ్‌లో క్రమంగా అతని కొరకు బద్ దుఆ చేసేవారు?.
ఈ హదీస్ కూడా వేరే కొన్ని హదీసుల వలే నకిలీ హదీస్ అని అర్థమౌతుంది.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 37