అబూబక్ర్ బైఅత్ అకస్మాత్తుగా జరిగింది

సోమ, 01/13/2020 - 19:09

హజ్రత్ అబూబక్ర్ బైఅత్ అకస్మాత్తుగా జరిగింది అని వారి ప్రాణ మిత్రులైన ఉమర్ ఉల్లేఖించారు...

అబూబక్ర్ బైఅత్ అకస్మాత్తుగా జరిగింది

దైవప్రవక్త[స.అ] మరణించారు, అందరూ దుఖంలో ఉన్నారు. ఇమామ్ అలీ[అ.స] దైవప్రవక్త[స.అ] అంతిమయాత్ర కార్యములలో నిమగ్నమై ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో అబూబక్ర్‌తో బైఅత్, అందరి సలహాలతో లేదా ఇజ్మాతో జరిగిందని ఎలా చెప్పగలం. స్వయంగా ఉమర్ ఇబ్నె ఖత్తాబ్ కూడా ఇలా ప్రస్తావించారు: “అబూబక్ర్‌తో బైఅత్ సంఘటన ఒక అకస్మాత్తుగా జరిగిన సంఘటన దాని చెడు పరిణామాలతో అల్లాహ్ ముస్లిములను కాపాడాడు. ఇప్పుడెవరైనా అలాంటి పని చేస్తే వాడు హతమార్చబడతాడు. లేదా మరోలా చెప్పాలంటే ఎవరైన ఇలాంటి బైఅత్ చేయమని కోరితే అతనిని లెక్కచేయరు”.[సహీ బుఖారీ, భాగం4, పేజీ 127] ఈ మాటలకు అర్ధమేమిటి., అంటే ఇజ్మా జరగలేదు అనే కదా...!!!

రిఫ్రెన్స్
బుఖారీ, సహీ బుఖారీ, ఖిలాఫత్ అధ్యాయం...

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
8 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16