షైఖైన్ ల మధ్య అభిప్రాయబేధం

బుధ, 02/19/2020 - 14:11

హజ్రత్ అబూబక్ర్ మరియు హజ్రత్ ఉమర్ మధ్య అభిప్రాయబేధం ఏర్పడిన సంఘటన సంక్షిప్త వివరణ...

షైఖైన్ ల మధ్య అభిప్రాయబేధం

దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం: “నేను అల్లాహ్ గ్రంథం మరియు నా సున్నత్‌ను వదిలి వెళ్తున్నాను”[సహీ ముస్లిం, బాబొ ఫజాయిలి అలీ[అ.స], భాగం5, పేజీ 122]
అహ్లె సున్నత్ చరిత్రకారులందరు ఉల్లేఖించినటువంటి అబూబక్ర్ ఖిలాఫత్ కాలంలో జరిగిన రెండవ సంఘటన ద్వార వారు ఈ హదీస్ పై అమలు చేయలేదు అని నిరూపిస్తుంది.
సంఘటన; అబూబక్ర్ తన మిక్కిలి దగ్గర మనిషైనా ఉమర్ బిన్ ఖత్తాబ్‌తో జకాత్ ఇవ్వని వాళ్ళతో యుధ్ధం చేయడంలో అభిప్రాయభేదం ఏర్పడింది. ఉమర్ యుధ్ధానికి దృఢంగా నిరాకరించారు. “దైవప్రవక్త[స.అ], వారు ‘లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదున్ రసూలుల్లాహ్’ (అనగా: అల్లాహ్ తప్ప ఆరాధ్య దేవుడు మరెవ్వడూ లేడు, ముహమ్మద్[స.అ] ఆయనచే అవతరించబడ్డ ప్రవక్త) అని చెప్పనంత వరకు యుధ్ధం చేయి, అని ప్రవచించారు” అని చెప్పి. వీళ్ళు కూడా కలెమా చదువుతున్నారు, అలాంటి సమయంలో మేము వాళ్ళకు ప్రాణ మరియు ధన నష్టం కలిగించడం ఎంత వరకు సబబు?, అని ఉమర్ అన్నారు.

రిఫరెన్స్
సహీ ముస్లిం, బాబొ ఫజాయిలి అలీ[అ.స], భాగం5, పేజీ 122; సహీ తిర్మిజీ, భాగం 5, పేజీ 328; ముస్తద్రికె హాకిం, భాగం 3, పేజీ 148; ముస్నదె అహ్మద్, భాగం 3, పేజీ 17.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 20