జనాబె అబూతాలిబ్[అ.స] విశ్వాసం

గురు, 03/05/2020 - 16:58

జనాబె అబూతాలిబ్[అ.స] విశ్వాసం మరియు ఈమాన్ గురించి వివరిస్తున్న హదీస్ ...

జనాబె అబూతాలిబ్[అ.స] విశ్వాసం

విశ్వాసుల నాయకుడు, అల్లాహ్ తరపు నుంచి దైవప్రవక్త[స.అ] తరువాత వారి ఉత్తరాధికారిగా నియమించబడ్డ నిజమైన ఖలీఫా, సాటి లేని ఉనికి గల పవిత్ర నాయకుడు అయిన ఇమామ్ అలీ[అ.స] లాంటి వ్యక్తి ఒకరి విశ్వాసం గురించి చెబుతున్నారు అంటే ఆ వ్యక్తి యొక్క ఈమాన్ యొక్క స్థాయి ఏమిటో మనం తెలుసుకోవచ్చు. హజ్రత్ అలీ[అ.స] హజ్రత్ అమీరుల్ మొమినీన్[అ.స] జనాబె అబూతాలిబ్ విశ్వాసం గురించి వివరిస్తూ ఇలా ప్రవచించారు: అల్లాహ్ సాక్షిగా నా తండ్రి మరియు నా పితామహులైన అబ్దుల్ ముతల్లిబ్ మరియు హాషిమ్ మరియు అబ్దె మునాఫ్ లు ఎప్పుడు కూడా విగ్రాహారాధన చేయలేదు.
అయితే దేన్ని ఆరాధించేవారు అని ప్రశ్నించగా ఇమామ్ ఇలా సమాధానం ఇచ్చారు:
“కాబా వైపున నమాజ్ చేసేవారు(ప్రార్థన చేసేవారు) మరియు హజ్రత్ ఇబ్రాహీమ్ మార్గాన్ని అనుచరించే వారు మరియు వారినే ఆశ్రయించేవారు”[కమాలుద్దీన్, సదూఖ్, పేజీ104]

రిఫరెన్స్
కమాలుద్దీన్, సదూఖ్, పేజీ104, గుజీదెయీ అజ్ జామె అల్ గదీర్, మొహమ్మద్ హసన్ షఫీయీ షాహ్రూదీ, ఖలమె మక్నూన్, ఖుమ్, 1428హి, పేజీ698.

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 10 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 8