వెయ్యి రకాతుల నమాజు

ఆది, 03/08/2020 - 15:14

ఒక దుఆ వెయ్యి రకాతుల నమాజుతో సమానం అని తెలిపే దైవప్రవక్త[స.అ.వ] ల వారి ఒక హదీసు.

దుఆ,వెయ్యి రకాతులు,దైవప్రవక్త.

ఒక రోజు దైవప్రవక్త[స.అ.వ] ల వారు ఇమాం అలి[అ.స] ల వారితో నిన్న రాత్రి ఏ పని చేసావు? అని ప్రశ్నించారు.దానికి ఇమాం అలి[అ.స] ల వారు నేను నిన్న రాత్రి నిద్రపోయే ముందు వెయ్యి రకాతుల నమాజు చేసాను.దైవప్రవక్త[స.అ.వ] ల వారు ఏ విధంగా? అని ప్రశ్నించారు.దానికి ఇమాం అలి[అ.స] ల వారు:  ఎవరైతే నిద్రపోయే ముందు "యఫ్ అలుల్లాహు మా యషా ఉ బిఖుద్రతిహి వ యహ్ కుము మా యురీదు బి ఇజ్జతిహి" అని మూడు సార్లు పలుకుతారో వారు వెయ్యి రకాతుల నమాజు చేసిన వారి మాదిరి అని మీరు చెప్పగా విన్నాను అని సెలవిచ్చారు.దానికి దైవప్రవక్త[స.అ.వ] ల వారు: అవును నువ్వు చెప్పింది నిజమే అని పలికారు.

రెఫరెన్స్: ముస్తద్రకుల్ వసాయెల్,5వ భాగము,పేజీ నం:49.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
12 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16