హజ్రత్ అలీ[అ.స] ప్రతిష్టతను వివరించే దైవప్రవక్త[స.అ] హదీసులు

శుక్ర, 08/25/2017 - 14:26

. హజ్రత్ అలీ[అ.స] ప్రతిష్టతను వివరించే దైవప్రవక్త[స.అ] హదీసులు ముస్లిముల గ్రంధాల నుండి.

హజ్రత్ అలీ[అ.స] ప్రతిష్టతను వివరించే దైవప్రవక్త[స.అ] హదీసులు

దైవప్రవక్తే[స.అ] స్వయంగా తన ఉత్తరాధికారి అయిన హజ్రత్ అలీ[అ.స] ప్రతిష్టతలు ప్రతి అనుకూల సందర్భాలలో ప్రవచించారు మరియు అతని ప్రత్యేకతలతో అతనిని పరిచయించారు ఉదా:
దైవప్రవక్త[స.అ] ఇలా ప్రవచించారు: “إِنَ‏ هَذَا أَخِي‏ وَ وَصِيِّي‏ وَ خَلِيفَتِي بَعْدِي‏ فَاسْمَعُوا لَهُ وَ أَطِيعُوا; ఈ(అలీ[అ.స]) నా సోదరుడు, నా వసీ(నిర్వహకుడు), నా తరువాత నా ఖలీఫా అందుకని అతని మాటను వినండి మరియు అతనిని ఆచరించండి”.[తారీఖె తబరి, భాగం2, పేజీ319.]
దైవప్రవక్త[స.అ] ప్రవచన: “أَنْتَ‏ مِنِّي‏ بِمَنْزِلَةِ هَارُونَ‏ مِنْ‏ مُوسَى‏ إِلَّا أَنَّهُ‏ لَا نَبِيَ‏ بَعْدِي‏; (ఓ అలీ[అ.స]) మూసాతో హారూన్‌కి ఉన్న పోలికే నాతో నీకు ఉన్న పోలిక, కాకపోతే నా తరువాత ఇక ప్రవక్త లేడు”.[సహీ ముస్లిం, భాగం7, పేజీ120.]
దైవప్రవక్త[స.అ] ప్రవచన: “َنْ‏ أَرَادَ أَنْ‏ يَحْيَا حَيَاتِي‏ وَ يَمُوتَ‏ مَوتِي وَ يَسْكُنُ جَنَّةَ الْخُلْد الَّتِي وَعَدَنِي رَبِّي فَلْيَتَوَلَّ عَلِيَّ بْنَ أَبِي طَالِبٍ  فَإِنَّهُ لَنْ يُخْرِجَكُمْ مِنْ هُدًى وَ لَنْ يُدْخِلَكُمْ فِي ضَلَالَة; ఎవరైతే నా వలే జీవించాలని, నా వలే మరణించాలని మరియు శాశ్వతంగా అల్లాహ్ నాకు మాటిచ్చిన ఆ స్వర్గ ఉధ్యానవనంలో ఉండే ఆశ కలిగి ఉన్నారో(వారు) నా తరువాత అలీ[అ.స]ని ఇష్టపడాలి ఎందుకంటే అతను మిమ్మల్ని రుజుమార్గం నుండి తప్పనివ్వరు అవిశ్వాసంలో వెళ్ళనివ్వరు”.[ముస్తద్రికుల్ హాకిం, భాగం3, పేజీ128]

రిఫ్రెన్స్
తారీఖె తబరి, భాగం2, పేజీ319. తారీఖె ఇబ్నె అసీర్, భాగం2, పేజీ62.
సహీ ముస్లిం, భాగం7, పేజీ120. సహీ బుఖారీ, ఫజాయిలె హజ్రత్ అలీ[అ.స].
ముస్తద్రికుల్ హాకిం, భాగం3, పేజీ128. తబరాని తన పుస్తకం మోజమే కబీర్‌లో కూడా వ్రాశారు.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by Meraj on

بہت اچھا ہے

احادیث کی روشنی میں بہترین کارکردگی کا مظاہرہ کیا

Submitted by zaheer on

Shukriya site par aakar comment k zariye hamari himmat afzaei karne ka.

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 21