హజ్రత్ ముహమ్మద్[స.అ] యొక్క ఆస్తి

సోమ, 04/13/2020 - 06:15

హజ్రత్ ముహమ్మద్[స.అ] యొక్క ఆస్తి ఏమిటి అన్న విషయం పై సంక్షిప్త వివరణ...

హజ్రత్ ముహమ్మద్[స.అ] యొక్క ఆస్తి

దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం: నేను త్వరలోనే (మరణ ఆహ్వానంపై) అంగీకారాన్ని వ్యక్తం చేస్తాను. నిస్సందేహం గా నేను అమూల్యమైన రెండింటిని విడిచి వెళ్తున్నాను; అల్లాహ్ గ్రంథం మరియు నా అహ్లెబైత్[అ.స], నిస్సందేహంగా ఈ రెండు సెలయేరు వద్ద నాతో కలవనంత వరకు ఎప్పటికీ వేరు కావు.
దైవప్రవక్త[స.అ] యొక్క ఈ ప్రమాణసిద్ధమైన ఈ హదీస్ 30 కన్న ఎక్కువ సహాబీయుల ద్వార ఉల్లేఖించబడి ఉంది, మరియు అహ్లె సున్నత్ ఉలమాల అధిక సంఖ్య దాన్ని ఉల్లేఖించారు. ఈ హదీస్ యొక్క కొన్ని ప్రముఖ రిఫరెన్స్:
1. అల్ హాకిమ్ అల్ నైషాపూరీ, అల్ ముస్తద్రిక్ అలస్ సహీహైన్(బీరూత్), భాగం3, పేజీలు109,110,148 మరియు533). ఇతను ఈ రివాయత్‌ను బుఖారీ మరియు ముస్లిం ప్రమాణము ప్రకారం సరైన హదీస్ గా నిర్ధారించారు, అల్ ౙహబీ వారి నిర్ణయాన్ని తాయీదు చేశారు.
2. ముస్లిం, అల్ సహీహ్, ఇంగ్లీష్ అనువాదం, బాబ్031, హదీస్ నెంబరు 5920-3.
3. అల్ తిర్మిౙీస అల్ సహీహ్, భాగం5, పేజీ621-622, హదీస్ నెంబరు3786 మరియు 3788, భాగం2, పేజీ219.
4. అల్ నిసాయీ, ఖసాయిసు అలీ ఇబ్నె అబీతాలిబ్, హదీస్ నెంబరు79.
5. అహ్మద్ ఇబ్నె హంబల్, అల్ ముస్నద్, భాగం3, పేజీలు14, 17, 26, భాగం3, పేజీలు26, 59, భాగం4, పేజీ371, భాగం5, పేజీలు2, 181, 189, 190.
6. ఇబ్నె అల్ అసీర్, జామిఉల్ ఉసూల్, భాగం1, పేజీ277.
7. ఇబ్నె కసీర్, అల్ బిదాయతు వన్నిహాయహ్, భాగం5, పేజీ209. వారు అల్ ౙహబీ యొక్క హదీస్ ను ఉల్లేఖించారు మరియు ఈ హదీస్ ను సరైన హదీస్ గా నిర్ధారించారు.
8. ఇబ్నె కసీర్, తఫ్సీరుల్ ఖుర్ఆనిల్ అౙీమ్, భాగం6, పేజీ199.
9. నాసిరుద్ద్ దీన్ అల్ బానీ, సిల్ సిలతుల్ అహాదీసిస్ సహీహహ్, కోయత్ అల్ దార్ అల్ సలఫియ్యహ్, భాగం4, పేజీలు355-358. వారు సరైనవిగా భావించే చాలా రావీయుల క్రమం యొక్క పట్టిని లిఖించారు. ఈ హదీస్ యొక్క రిఫ్రెన్సుల సంఖ్య ఎంత ఎక్కవంటే వాటన్నింటిని ఇక్కడ లిఖించడం అసాధ్యం.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
14 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13