అల్లాహ్ జ్యోతి

శుక్ర, 05/08/2020 - 12:18

వారు అల్లాహ్ జ్యోతిని తమ నోళ్ళతో ఊది ఆర్పివేయదలుస్తున్నారు. అయితే అల్లాహ్ మాత్రం తన జ్యోతిని పరిపూర్ణంగావిస్తాడు...

అల్లాహ్ జ్యోతి

వారు అల్లాహ్ జ్యోతిని తమ నోళ్ళతో ఊది ఆర్పివేయదలుస్తున్నారు. అయితే అల్లాహ్ మాత్రం తన జ్యోతిని పరిపూర్ణంగావిస్తాడు – అవిశ్వాసులకు అది ఎంతగా సహించరానిదైనా సరే![సఫ్:08]
వారు అల్లాహ్ జ్యోతిని తమ నోటితో (ఊది) ఆర్పివేయాలని కోరుతున్నారు. అయితే అల్లాహ్ – అవిశ్వాసులకు ఎంతగా సహించరానిదైనా సరే – తన జ్యోతిని పరిపూర్ణం చేయకుండా వదలిపెట్టటానికి అంగీకరించడు.[తౌబా:32]
పూర్తి ఖుర్ఆన్ లో అల్లాహ్ జ్యోతిని ఆర్పాలనే ఇస్లాం శత్రువుల కోరికను రెండు సార్లు సూచించబడి ఉంది. అరబీ గ్రామర్ పరంగా ఈ రెండు ఆయతులలో ఉన్న తేడా ఏమిటంటే మొదటి ఆయత్ లో ముందు నుండి ఎటువంటి ప్లానింగ్ లేకుండా అల్లాహ్ జ్యోతిని ఆర్పివేయాలని అనుకున్నారు. కాని రెండవ ఆయత్ లో ప్రీప్లానింగ్ గానే ఆర్పివేయాలని కోరుతున్నారు.[తఫ్సీరె నమూనహ్, భాగం24, పేజీ94] ఈ రెండు ఆయతుల ద్వార అల్లాహ్ ఇస్లాం శత్రువులకు తెలియపరచాలనుకున్న విషయమేమిటంటే నువ్వు ఎలా ఆర్పివేయాలనుకున్నా సరే అల్లాహ్ జ్యోతిని ఎవరూ ఆర్పివేయాలేరు. 

రిఫరెన్స్
తఫ్సీరె నమూనహ్, ఆయతుల్లాహ్ మకారిమ్ షీరాజీ, దారుల్ కుతుబిల్ ఇస్లామియహ్, చాప్26.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 10