మర్చిపోవటం

ఆది, 08/02/2020 - 15:19

అబద్ధాలకోరు యొక్క మాటులు యదార్థానికి వ్యతిరేకంగా ఉంటాయి కాబట్టి అతడి మాటలకు విలువ ఉండదు...

మర్చిపోవటం

అబద్ధాలకోరు యొక్క మాటులు యదార్థానికి వ్యతిరేకంగా ఉంటాయి కాబట్టి అతడి మాటలకు విలువ ఉండదు. అతడి మాటలకు హద్దు అనేది ఉండదు. ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలుసుకోవటం కష్టమౌతుంది. అతడు ఒక సంఘటననే ఎన్ని సార్లు చెబితే అన్ని సార్లు అందులో అసమంజసాన్ని గ్రహించగలం. ఎందుకంటే అతడు అంతకు ముందు చెప్పిన అబద్ధం అతడిగి గుర్తుండదు కాబట్టి.
ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఇలా ప్రవచించెను: “నిస్సందేహంగా అల్లాహ్ అబద్ధాలకోరుల వ్యతిరేకులకు చేసే సహాయములలో ఒకటి, వారికి గుర్తుండకపోవటం”[కాఫీ, భాగం2, పేజీ341]

రిఫరెన్స్
మర్హూమ్ కులైనీ, కాఫీ, భాగం2, పేజీ341, హదీస్15

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 32