అబద్ధం ప్రవక్తల దృష్టిలో

సోమ, 08/03/2020 - 13:17

అబద్ధం గురించి దైవప్రవక్తలైన హజ్రత్ ఈసా[అ.స] మరియు హజ్రత్ ముహమ్మద్[స.అ] వివరణ... 

అబద్ధం ప్రవక్తల దృష్టిలో

ప్రవక్త ఈసా[అ.స] ఇలా ఉపదేశించెను: ఎవరి మాటలలో మిథ్యం మితిమీరుతుందో అతడి అందం, శౌరత్యం అల్లాహ్ మరియు సృష్టితాల దృష్టిలో పోతుంది. ప్రజలు అతడిని అసహ్యించుకుంటారు.
దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం: అబద్ధం, అతినీఛమైన మరియు మిక్కిలి పెద్ద లంచం
దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం: నిస్సందేహంగా అబద్ధం దుర్మార్గానికి చెందినది, మరియు అలాగే ఈ రెండూ(అబద్ధం మరియు దుర్మార్గం) నరకంలో స్థానం కలిగి ఉన్నాయి.
దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం: నిజంలో శాంతి ఉంది కాని అబద్ధంలో భయం ఉంది[మొహద్దిసె నూరీ, ముస్తద్రికుల్ వసాయిల్, భాగం9, పేజీ88, హదీస్10302]

రిఫరెన్స్
మొహద్దిసె నూరీ, ముస్తద్రికుల్ వసాయిల్, భాగం9, పేజీ88, హదీస్10302

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 10 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 4