అబద్ధాల ఫలితం

సోమ, 08/03/2020 - 18:06

అబద్ధాలకోరు యొక్క చర్య ఫలితాలు హజ్రత్ అలీ[అ.స] దృష్టిలో...

అబద్ధాల ఫలితం

హజ్రత్ అలీ[అ.స] ఉపదేశాలు:
1. అబద్ధం యొక్క ఫలం, ఈహలోకంలో అవమానం మరియు పరలోకంలో శిక్ష[గురరుల్ హికమ్, పేజీ220]
2. అబద్ధం యొక్క ప్రతిఫలం చివరికి నింద మరియు సిగ్గు మాత్రమే[గురరుల్ హికమ్, పేజీ221]
3. అబద్ధాలకోరు సిగ్గులేనివాడు[గురరుల్ హికమ్, పేజీ221]
4. అబద్ధాలకోరు మరియు మృతుడు ఇద్దరూ సమానం....[గురరుల్ హికమ్, పేజీ221]

రిఫరెన్స్
ఆమదీ, గురరుల్ హికమ్, పేజీ220-221, హదీస్4400, 4413, 4416, 4386 వరుసగా.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 5