మంగళ, 08/04/2020 - 11:04
హదీసులనుసారం అబద్ధం ద్వార సమాజానికి కలిగే సష్టాలు..
హదీసులనుసారం అబద్ధం ద్వార సమాజానికి కలిగే సష్టాలు..
1. అబద్ధం ద్వార మనిషి పై మనిషికి ఉన్న నమ్మకం పోతుంది
2. అబద్ధం ద్వార సమాజం యొక్క విలువ తరుగుతుంది
3. అబద్ధం ద్వార సమాజం నుండి శాంతి అంతమౌతుంది
4. అబద్ధం ద్వార తప్పుడు తీర్మానాలు జరుగుతాయి
5. అబద్ధం ద్వార అన్యాయం మరియు దుర్మార్గం పెరుగుతుంది[షమీమె యాస్, పేజీ34]
ఇలా మరెన్నో ప్రభావాలు పడతాయి. సత్యం పలుకుదాం సమాజాన్ని కాపాడుకుందాం
రిఫరెన్స్
మజల్లహ్, షమీమె యాస్, ఫర్వర్దీన్1382, షుమారహ్1.
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి