హజ్రత్ జహ్రా[స.అ] గొప్పతనం

శని, 01/23/2021 - 14:04

హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ] త్యాగం మరియు గొప్పతనం ను వివరించే ఒక సంఘటన

హజ్రత్ జహ్రా[స.అ] గొప్పతనం

హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) త్యాగం మరియు గొప్పతనం ను వివరించే ఒక సంఘటన
అబూ సయీదె ఖుద్రీ ఉల్లేఖనం: ఒకరోజు అలీ[అ.స], ఫాతెమా[స.అ]తో “నీ వద్ద తినడానికి ఏదైనా ఉందా? అని అడిగారు. ఆమె ఇలా సమాధానమిచ్చారు: లేదు. నా తండ్రిని దౌత్యానికి మరియు నిన్ను ఉత్తరాధికార్యానికి ఎన్నుకున్న (అల్లాహ్) సాక్షిగా, రెండు రోజుల నుండి నా చేతికి వచ్చే ఆహారం మీకు మరియు మన పిల్లలు హసన్ మరియు హుసైన్ కు పెట్టాను. అలీ[అ.స] ఇలా అన్నారు: ఎందుకని నాతో చెప్పలేదు, ఏదో ఒకటి నీకోసం తీసుకొచ్చేవాడిని కదా. ఆమె ఇలా అన్నారు: అల్లాహ్ ముందు సిగ్గు పడుతున్నాను, మీతో మీకు కష్టం కలిగించే పని చేయమని చెప్పడానికి.[బిహారుల్ అన్వార్, భాగం37, పేజీ103]
నిజానికి ఇలాంటి నడవడిక ప్రతీ ఇంట్లో ఉంటే ఎన్నో కష్టాలు తీరిపోతాయి. సంసార సమస్యలు తక్కువ అవుతాయి. కుటుంబం స్థిరత్వం పొందుతుంది.

రిఫరెన్స్
బిహారుల్ అన్వార్, భాగం37, పేజీ103.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
9 + 8 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13