ఆది, 01/24/2021 - 17:00
ఖుర్ఆన్ ఇలా ఉపదేశించెను: “మీ దగ్గర ఉన్నదంతా నశించేదే. అల్లాహ్ వద్ద ఉన్నదే మిగిలి ఉండేది”
మనం చేసే పని యొక్క గడువు తేది(expiry date) పూర్తి కాకూడదు, అది చెడిపోకుండా ఉండాలి అంటే మన పనులను ఒక రంగు వేయాలి, ఆ రంగు పేరు దైవత్వపు రంగు. “అల్లాహ్ రంగుకన్నా మంచి రంగు ఎవరిది కాగలదు?”[1]
నిస్సందేహంగా మనం అల్లాహ్ కోసం కాకుండా ఇతరుల కోసం పని చేస్తే దాని గడువు తేది(expiry date) ఈరోజో రోపో గడువు పూర్తవుతుంది, మరియు ప్రజలు మరచిపోతారు. కొంచెం బుద్ధిపెట్టి ఆలోచిస్తే నాశనం అయిపోయే పని కన్నా స్థరత్వంగా నిలచిపోయే కార్యమే మేలు అని తెలుస్తుంది. ఖుర్ఆన్ ఇలా ఉపదేశించెను: “మీ దగ్గర ఉన్నదంతా నశించేదే. అల్లాహ్ వద్ద ఉన్నదే మిగిలి ఉండేది”[2]. కేవలం అల్లాహ్ కోసం చేసిన పనికి మాత్రమే గడువు తేదీ అనేది ఉండదు, అదే మిగిలి ఉంటుంది.
రిఫరెన్స్
1. బఖరహ్:138
2. నహ్ల్:96
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి