ఇస్రాఫ్ అనగా ఏ విషయంలోనైనా సరే మితిమీరి ప్రవర్తించడం. ఉదా.. అన్నం పూర్తిగా తినకుండా పారేయడం, త్రాగిన తరువాత మిగిలిపోయిన నీళ్లను పారేయడం వంటివి...
ఇస్రాఫ్ అనగా ఏ విషయంలోనైనా సరే మితిమీరి ప్రవర్తించడం. ఉదా.. అన్నం పూర్తిగా తినకుండా పారేయడం, త్రాగిన తరువాత మిగిలిపోయిన నీళ్లను పారేయడం వంటివి.
హజ్రత్ ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఉల్లేఖనం: ఒకవేళ ఎవరైనా ఫురాత్ నది నుంచి నీరు త్రాగి ఆ కుండలో మిగిలిన నీళ్లు పారవేస్తే అతడు ఇస్రాఫ్ చేసినట్లే.[1]
ఇమామ్(అ.స) మరో హదీస్ లో ఇలా ఉపదేశించారు: ఇస్రాఫ్ చేసేవారి మూడు సంకేతాలు ఉన్నాయి:
1. అతడికి తగినవి కాని వస్తువులు కొంటాడు.
2. అతడికి తగినవి కానివి ధరిస్తాడు.
3. అతడికి తగినవి కానివి తింటాడు.[2]
రిఫరెన్స్
1. జలాలీ షాహ్రూదీ, హుసైన్, మజ్మూఅతుల్ అఖ్బార్, బాబ్141, హదీస్3. مَنْ شَرِبَ مِنْ ماءِ الْفُراتِ وَاَلْقى بَقيَّةَ الْكُوزِ خارِجَ الْماءِ فَقَدْ اَسْرَفَ
2. మజ్లిసీ, మొహమ్మద్ బాఖిర్, బిహారుల్ అన్వార్, భాగం72, పేజీ206, హదీస్7. قالَ لقمانُ لابنِهِ للمُسرِفِ ثلاثُ علاماتٍ : يَشتَرِي ما لَيسَ لَهُ ، و يَلبَسُ ما لَيسَ لَهُ ، و يَأكُلُ ما لَيسَ لَهُ ఇదే విధంగా మరో హదీస్ కూడా తఫ్సీరె నూరుస్సఖ్లైన్, భాగం1, సూరయె అన్ఆమ్, పేజీ772 లో ఉల్లేఖించబడి ఉంది: حَدَّثَنَا أَحْمَدُ بْنُ مُحَمَّدِ بْنِ يَحْيَى اَلْعَطَّارُ رَضِيَ اَللَّهُ عَنْهُ عَنْ أَبِيهِ عَنْ مُحَمَّدِ بْنِ أَحْمَدَ عَنْ مُحَمَّدِ بْنِ اَلْحُسَيْنِ عَنْ مُحَمَّدِ بْنِ خَالِدٍ عَنْ إِبْرَاهِيمَ بْنِ مُحَمَّدٍ اَلْأَشْعَرِيِّ عَنْ أَبِي إِسْحَاقَ يَرْفَعُهُ إِلَى عَلِيِّ بْنِ اَلْحُسَيْنِ عَلَيْهِمَا السَّلاَمُ قَالَ قَالَ أَمِيرُ اَلْمُؤْمِنِينَ عَلَيْهِ السَّلاَمُ : لِلْمُسْرِفِ ثَلاَثُ عَلاَمَاتٍ يَأْكُلُ مَا لَيْسَ لَهُ وَ يَلْبَسُ مَا لَيْسَ لَهُ وَ يَشْتَرِي مَا لَيْسَ لَهُ
వ్యాఖ్యానించండి