తినడం పట్ల ఖుర్ఆన్ ఆదేశం

గురు, 03/14/2019 - 14:03

అల్లాహ్ మీకు ప్రసాదించిన వాటిలో నుంచి ధర్మసమ్మతమైన, పరిశుద్ధమైన పదార్థాలను భుజించండి.

తినడం పట్ల ఖుర్ఆన్ ఆదేశం

ఖుర్ఆన్ ఉల్లేఖనం: అల్లాహ్ మీకు ప్రసాదించిన వాటిలో నుంచి ధర్మసమ్మతమైన, పరిశుద్ధమైన పదార్థాలను భుజించండి. మీరు విశ్వసించే అల్లాహ్ కు భయపడండి.[మాయిదహ్:88].
సాధారణంగా ఖుర్ఆన్ లో తినమని ఆదేశించిన ప్రతీ చోట ఇంకో ఆదేశం కూడా వచ్చింది. ఉదాహారణకు:
1. తినండి మరియు కృతజ్ఞతాభావం కలిగి ఉండండి[బఖరహ్:172]
2. తినండి మరియు మితిమీరి తినకండి[తాహ్:81]
3. తినండి మరియు సదాచరణ కలిగి ఉండండి[మొమినూన్:51]
4. తినండి మరియు పరులనూ తినిపించండి[హజ్:31]
5. తినండి మరియు మితిమీరకండి[ఆరాఫ్:31]
6. తినండి మరియు షైతాన్ అడుగు జాడల్లో నడవకండి[అన్ఆమ్:142]
ఒక రివాయత్ అనుసారం; “అల్లాహ్, ప్రజలు తినే పదార్థాలను హలాల్ గా నిర్ధారించాడు. ఎవరైతే హరామ్ పద్ధతిలో వాటిని దక్కించుకోవాలనుకుంటారో, అతని హలాల్ భాగం నుండి తగ్గిపోతూ ఉంటుంది”.[తఫ్సీరె అత్యబుల్ బయాన్]

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 41