షిర్క్ పరిణామాలు

మంగళ, 01/23/2018 - 16:58

.ఖుర్ఆన్ ఆదేశానుసారం ముష్రికీన్ లు చేసుకున్నదంతా వృధా అవుతుంది, అల్లాహ్ మరియు దైవప్రవక్త[స.అ]ల అసహ్యతకు గురి అవుతారు, వారికి స్వర్గంలో ప్రవేశించే అనుమతి లేదు.

షిర్క్ పరిణామాలు

ప్రపంచాని ఒక లెక్కుంది, ఆ లెక్క ప్రకారం మనిషి చేసే ప్రతీ పనికి ఒక పరిణామం ఉన్నట్లే షిర్క్ కు కూడా పరిణామాలు ఉన్నాయి. వాటి గురించి స్వయంగా అల్లాహ్ యే ఖుర్ఆన్ లో ఇలా వివరించెను:
1. మనము చేసుకున్నదంతా వృధా అవుతుంది
ఖుర్ఆన్ ప్రవచనం: “ఒకవేళ నువ్వు గనక బహుదైవారాధనకు పాల్పడితే నువ్వు చేసుకున్నదంతా వృధా అయిపోతుంది”[జుమర్,65]
2. ముష్రికీనులను చూసి అల్లాహ్ మరియు దైవప్రవక్త(స.అ) అసహ్యపడతారు
ఖుర్ఆన్ ప్రవచనం: “అల్లాహ్ తరపు నుంచీ, ఆయన ప్రవక్త తరపు నుంచీ పెద్ద హజ్ దినాన ప్రజలకు తెలియజేయునది ఏమనగా, అల్లాహ్ ముష్రికులకు ఏ విధంగానూ బాధ్యుడు కాడు అలాగే ఆయన ప్రవక్త కూడా”[తౌబహ్,3].
3. వారి అపవిత్ర శరీరం మరియు ఆత్మ కలిగి ఉన్నారు
ఖుర్ఆన్ ప్రవచనం: “విశ్వసులారా! ముష్రికులు అశుద్ధులు. కాబట్టి ఈ ఏడాది తరువాత వారు మస్జిదె హరామ్ దరిదావులకు కూడా రాకూడదు”[తౌబహ్,28].
4. స్వర్గంలో ప్రవేశించలేరు
ఖుర్ఆన్ ప్రవచనం: “ఎవడు అల్లాహ్ కు భాగస్వాములగా ఇతరులను కల్పించాడో(ముష్రికీన్) అలాంటి వానికోసం నిస్సందేహముగా అల్లాహ్ స్వర్గాన్ని నిషేదించాడని తెలుసుకోండి”[మాయిదహ్,72].

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
11 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 10