రమజాన్ మాసం 16వ రోజు దుఆ

మంగళ, 03/28/2023 - 11:47

రమజాన్ మాసం 16వ రోజు దుఆ యొక్క తెలుగు అనువాదం మరియు దాని తెలుగు ఉచ్చారణ...

రమజాన్ మాసం 16వ రోజు దుఆ

దుఆ: అల్లాహుమ్మా వఫ్పిఖ్ ని ఫీహి లి మువాఫఖతిల్ అబ్రార్, వ జన్నిబ్ ని ఫీహి మురాఫఖతల్ అష్రార్, వ ఆవినీ ఫీహె బి రహ్మతిక ఇలా దారిల్ ఖారార్, బి ఇలాహియతిక యా ఇలాహల్ ఆలామీన్.

అనువాదం: ఓ అల్లాహ్! ఈ రోజు(ఈ నెల)లో నన్ను సజ్జనులతో పాటు కలిసిఉండే విధంగా అనుగ్రహించు. నన్ను చెడ్డవారి స్నేహం నుండి కాపాడు. నీ దయ ద్వార, నీ ఆరాధన ఆశ్రయంగా నాకు శాంతినిలయం(స్వర్గం)లో స్థానాన్ని ప్రసాదించు, ఓ సర్వలోకాల చేత ఆరాదించుబడేవాడా!

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 9