శుక్ర, 02/09/2024 - 19:26
ఈ విపత్తు నుండీ, అన్ని రకాల దుఖాల నుండీ మీకు విముక్తి నొసగేవాడు అల్లాహ్ యే.
قُلِ اللَّهُ يُنَجِّيكُمْ مِنْهَا وَمِنْ كُلِّ كَرْبٍ ثُمَّ أَنْتُمْ تُشْرِكُونَ
“ఈ విపత్తు నుండీ, అన్ని రకాల దుఖాల నుండీ మీకు విముక్తి నొసగేవాడు అల్లాహ్ యే. అయినా సరే మీరు (మేలును మరిచిపోయి) షిర్క్ కు ఒడిగడతారు” అని చెప్పు.
అన్ఆమ్ సూరహ్:64
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి