బుధ, 02/21/2024 - 15:18
మునాఫిఖుల ప్రవర్తన ఎలా ఉంటుంది అన్న విషయం పై ఖుర్ఆన్ ఆదేశం...
విశ్వాసులను కలుసుకున్నప్పుడు వారు, “మేమూ విశ్వసించిన వారమే” అని అంటారు. కాని తమ షైతానుల (అంటే తమ పెద్దల లేక సర్దారుల) వద్దకు పోయినప్పుడు, “మేము మీతోనే ఉన్నామండీ. కాకపోతే వాళ్ళతో పరిహాసమాడుతున్నామంతే” అని అంటారు.
బఖరహ్ 14
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి