శని, 02/24/2024 - 16:11
ప్రజలారా! నా ధర్మం పట్ల మీకు సందేహం ఉంటే (వినండి), అల్లాహ్ ను వదిలిపెట్టి మీరు పూజించే వారిని నేను పూజించను.
قال الله تعالی
قُلْ يَا أَيُّهَا النَّاسُ إِنْ كُنْتُمْ فِي شَكٍّ مِنْ دِينِي فَلَا أَعْبُدُ الَّذِينَ تَعْبُدُونَ مِنْ دُونِ اللَّهِ وَلَكِنْ أَعْبُدُ اللَّهَ الَّذِي يَتَوَفَّاكُمْ وَأُمِرْتُ أَنْ أَكُونَ مِنَ الْمُؤْمِنِينَ
(ప్రవక్తా!) వారికి చెప్పు: ప్రజలారా! నా ధర్మం పట్ల మీకు సందేహం ఉంటే (వినండి), అల్లాహ్ ను వదిలిపెట్టి మీరు పూజించే వారిని నేను పూజించను. అయితే మీ ప్రాణాలను స్వాధీనం చేసుకునే అల్లాహ్ ను నేను ఆరాధిస్తున్నాను. విశ్వసించే వారిలో ఉండాలని నాకు ఆదేశించబడింది.
యూనుస్:104
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి