ముజ్జమ్మిల్ సూరహ్ ముఖ్యాంశాలు

శని, 03/24/2018 - 10:41

.అల్లాహ్ తరుపు నుండి అవతరించబడ్డ పవిత్ర ఖుర్ఆన్ యొక్క 73వ సూరహ్ అయిన “ముజ్జమ్మిల్” సూరహ్ లో ఉన్న ముఖ్యాంశాలు.

ముజ్జమ్మిల్ సూరహ్ ముఖ్యాంశాలు

అల్లాహ్ తరుపు నుండి అవతరించబడ్డ పవిత్ర ఖుర్ఆన్ యొక్క 73వ సూరహ్ అయిన “ముజ్జమ్మిల్” సూరహ్ లో ఉన్న ముఖ్యాంశాలు:
1. తౌహీద్, ప్రళయదినం మరియు నరకపు శిక్షలను గుర్తుచేయబడినది.
2. దౌత్యానికి సంబంధించిన మరియు దైవప్రవక్త[స.అ]ను బరువైన బాధ్యతను స్వీకరించెందుకు సిద్ధం చేయబడిన ప్రస్థావన.
3. సహనం మరియు ఓర్పుగా ఉండమని ఉపదేశం.
4. అస్తగ్ఫార్ చేయమని కోరడం.
5. ఇన్ఫాఖ్(సహాయం చేయడం)ను చేయమని కోరడం.
6. అల్లాహ్ పట్ల నమ్మకం మరియు భరోసా ఉంచమని కోరడం.
6. నమాజ్ యొక్క ఆజ్ఞ.
7. దైవప్రవక్త[స.అ]కు రాత్రిపూట ప్రార్థనాదేశం.
8. జిహాద్ సూచన.
9. జనాబె మూసా[అ.స] మరియు ఫిర్ఔన్ ల సంఘటన మరియు ఫిర్ఔన్ అవిధేయత ప్రస్తావనం.
10. ప్రళయం మరియు ఫిర్ఔన్ కు పడిన శిక్షను గుర్తు చేస్తూ మక్కా యొక్క అవిశ్వాసులకు మరియు ముష్రికీనులకు హెచ్చరిక.[సీమాయే సూరహాయే ఖుర్ఆన్, పేజీ256].

రిఫ్రెన్స్
మొహమ్మద్ అలీ రిజాయీ ఇస్ఫేహానీ, సీమాయే సూరహాయే ఖుర్ఆన్, పేజీ256, ఇంతెషారాతె పజోహిష్ హాయే తఫ్సీర్ వ ఉలూమె ఖుర్ఆన్.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 33