నబా సూరహ్

గురు, 04/05/2018 - 04:56

పవిత్ర ఖుర్ఆన్ యొక్క 78వ సూరహ్ అయిన “నబా” సూరహ్ గురించి సంక్షిప్త వివరణ.

నబా సూరహ్

ఖుర్ఆన్ యొక్క 78వ సూరహ్ ఇది. “నబా” అనగ వార్త. ఈ సురహ్ కు సంబంధించిన ఆయత్ ఈ సూరహ్ లోని మొదటి రెండు ఆయత్ లు. ఈ సూరహ్ లో “నబా” అను పదం 1 సారి మరియు పూర్తి ఖుర్ఆన్ లో 15 సార్లు వచ్చింది. ఈ సూరహ్ లో 40 ఆయత్‍లు, 174 పదాలు మరియు 797 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరహ్ లో “అల్లాహ్” పదం ఒక్కసారి కూడా రాలేదు. ఈ సూరహ్ మక్కాలో అవతరించబడింది. దీని కన్నా ముందు “మఆరిజ్” సూరహ్ మరియు దీని తరువాత “నాజిఆత్” సూరహ్ అవతరించబడ్డాయి. “నబా” సూరహ్ ను “తసాఅల్”, “మోసరాత్” మరియు “అమ్మ్” అని కూడా అంటారు. “నబా” సూరహ్ నామకరణానికి కారణం ఈ సూరహ్ లో రెండవ ఆయత్ లో “నబా” అన్న పదం ఉండడం. ఈ సూరహ్ ప్రతిష్టత గురించి ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఇలా ప్రవచించారు “ఎవరైతే నిరంతరం “నబా” సూరహ్ ను పఠిస్తారో సంవత్సరం తిరగ కుండానే అల్లాహ్ అతనికి అల్లాహ్ గృహం యొక్క దర్శనం భాగ్యం ప్రసాదిస్తాడు”.[మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ237].

రిఫ్రెన్స్
మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ237.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by zaheer on

Bahot bahot Shukriya aapka comment k zariye Himmat afzaei karne ka... 

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
8 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16