అరఫహ్ రోజు

గురు, 08/31/2017 - 11:48

.అరఫహ్ రోజు ప్రాముఖ్యతను హదీస్ ద్వార చెప్పబడింది.

అరఫహ్ రోజు

అరబీ నెలల క్రమంలో చివరి నెల “జిల్
హిజ్జహ్” నెల. ఈ నెల తొమ్మిదవ రోజును “అరఫా” రోజు అంటారు. ఈ రోజును చాలా పెద్ద పండగ రోజు అని సూచించకపోయినా ఇది చాలా పెద్ద పండగదినం. ఈ రోజున అల్లాహ్ తన దాసులను భక్తిశ్రద్ధలతో ప్రార్ధనలు చేయమని కోరి వారి కోసం తన అనుగ్రహాలను మరియు కానుకలను విస్తరించి ఉంచెను. ఈ రోజు షైతాన్ పరాభవించబడతాడు.
రివాయత్
లో ఇలా ఉంది; హజ్రత్ ఇమామ్ జైనుల్ ఆబిదీన్[అ.స] అరఫా రోజున ఒక యాచకుడిని ప్రజలతో సహాయం కోరుతున్నతడి అరుపును విని ఇమామ అతడితో ఇలా అన్నారు, అయ్యో! ఈరోజున నీవు అల్లాహ్ తో కాకుండా మరొకరితో కోరుతున్నావా!? ఈ రోజు గర్భంలో ఉన్న పిల్లలు కూడా అల్లాహ్ యొక్క అనుగ్రహానికి అర్హులవుతారు మరియు భాగ్యవంతులౌతారు.(మఫాతీహుల్ జినాన్)

రిఫ్రెన్స్
(షేఖ్ అబ్బాసె ఖుమ్మి, మఫాతీహుల్ జినాన్, అరఫా ప్రార్ధనల అధ్యాయంలో)

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17