హజ్రత్ అబ్బాస్[అ.స]

గురు, 04/19/2018 - 05:15

కర్బలా యుద్ధంలో ఖడ్గం చేతపట్టకుండా కపటవర్తనులను మట్టికరిపించిన హజ్రత్ అబ్బాస్[అ.స] గురించి సంక్షిప్తంగా.

హజ్రత్ అబ్బాస్[అ.స]

పేరు: అబ్బాస్[అ.స].
కున్నియత్: అబుల్ ఫజ్ల్, అబూ ఫాజిల్.
బిరుదు: ఖమరె బనీహాషి, సఖ్ఖా, అలమ్దార్, అబ్దె సాలెహ్ మరియు బాబుల్ హవాయిజ్.
తండ్రి పేరు: ఇమామ్ అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స]
తల్లి పేరు: ఫాతెమా కలాబియా[అ.స]
భార్య పేరు: లుబాబబ్ (లేదా లబాబహ్).
జన్మదినం: షాబాన్ నెల 4వ తారీఖు, హిజ్రీ యొక్క 26వ సంవత్సరం.
జన్మస్థలం: మదీనహ్.
వయస్సు: 34 సంవత్సరాలు.
మరణం: ముహర్రం నెల 10 వ తారీఖు, హిజ్రీ యొక్క 61వ సంవత్సరం కర్బలా యుద్ధంలో ఇస్లాం రక్షణకై ఇస్లాం దుస్తులలో ఉన్న కొంతమంది కపటవర్తనులను ఖడ్గం పట్టకుండా మట్టికరిపించి వీర మరణం పొందారు.
మరణస్థలం: కర్బలా(ఇరాక్).
సమాధి: కర్బలా (ఇరాక్). [ఫర్హంగె ఆషూరా, పేజీ294]

రిఫ్రెన్స్
జవాదె ముహద్దిసీ, ఫర్హంగె ఆషూరా, నష్రె మారూఫ్, ఖుమ్, 1374.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by Amir on

Salaam
Thanks for brief information.
Allah aap Sab ko salamat rakhe.

Submitted by zaheer on

w salaam... jazakallah...
Shukriya bahot bahot aap ka, musalsal aap apne comments se hamari himmat afazaei kar rahe hain...

Submitted by arif hussain mirza on

Assalamu alaikum mashaallah jazakhallah ayse website bahut information denge jo nahi jante hai karbala kya hai
gustaki maf ho meri
upper me apne lekha hai ke islaam rakshana ky oske saat agar aysa hoto shayad aur bhi acha hota islaam mariyo manavatvam ky

Submitted by zaheer on

wa alaikum assalaam ... jazakallah.
Shukriya comment k zariye hamari himmat afzaei karne ka...
Be shak sahi farmaya aapne .. inshallah mai us ko bhi add karne k liye kahoonga ..

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17