సోమ, 05/14/2018 - 14:42
పరధ్యానం మరియు అశ్రద్ధకు గురి అయిన వారి గురించి ఖుర్ఆన్ వివరణ.

పరధ్యానం మరియు అశ్రద్ధను ఖుర్ఆన్ భాషలో “గఫ్లత్” మరియు ఆ వ్యక్తిని “గాఫిల్” అంటారు. ఈమాన్ కు కొన్ని కష్టాలూ, ఆపదలూ ఉన్నాయి, వాటిలో బహుశ ఇది మొదటి ఆపద అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే మనిషి అందులోనే తన ప్రయాణాన్ని సాగిస్తే ఆ అశ్రద్ధ, గర్వానికి మరియు అవిశ్వాసానికి కారణం అవుతుంది.
అల్లాహ్ అలాంటి వారి గురించి ఇలా వివరించెను: “ఎంతోమంది జిన్నులను, మానవులను మేము నరకం కోసం పుట్టించాము. వారికి హృదయాలున్నాయి కాని వాటితో వారు ఆలోచించరు. వారికి కళ్లున్నాయి కాని వాటితో వారు చూడరు. వారికి చెవులున్నాయి కాని వాటితో వారు వినరు. వారు పశువుల్లాంటివారు. కాదు వాటికన్నా ఎక్కువగానే దారి తప్పారు. పరధ్యానంలో పడిపోయిన వారంటే వీరే”[ఆరాఫ్:179].
tolidi:
تولیدی
వ్యాఖ్యలు
Masha Allah.....good image, explains "Paradhyanam".
Shukriya.
image k silsile me aap ki diqqat se bahot khushi huwi. jazakallah.
వ్యాఖ్యానించండి