షబే ఖద్ర్ ఆమాల్

ఆది, 06/03/2018 - 10:46

రమజాన్ నెల 23వ రాత్రిని షబేఖద్ర్ అని అంటారు. ఆ రాత్రి అల్లాహ్ ఖుర్ఆన్ ను అవతరించాడు. ఆ రాత్రి చేయవలసిన కొన్ని ప్రార్ధనల ఉల్లేఖనం.

23వ రాత్రి ప్రత్యేక ఆమాల్

23వ రాత్రి ఈ లింక్ https://www.te.welayatnet.com/node/466 లో ఉన్న ఆమాల్ తో పాటు క్రింద చెప్పబడిన ప్రత్యేక ఆమాల్ ను నిర్వర్తించాలి.
1. అన్కబూత్(సురహ్:29), రూమ్(సురహ్:30) మరియు దుఖాన్(సురహ్:44) సూరహ్ లు పఠించాలి.
3. వెయ్యి సార్లు సురయే ఇన్నా అన్జల్నాహ్(సూరహ్:97) ను పఠించాలి.
4. “అల్లాహుమ్మ కుల్లే వలియ్యికల్ హుజ్జతిబ్నిల్ హసన్...” ను చదవాలి.
5.100 రక్అత్ షబే ఖద్ర్ నమాజ్ ఆచరించాలి.
6. “జౌషనె కబీర్” దుఆను పఠించాలి.
7. “దుఆయే తౌబహ్” చదవాలి.
8. “దుఆయే మకారిముల్ అఖ్లాఖ్” ను చదవాలి.
9. రాత్రంతా ఖుర్ఆన్ పఠన, దుఆ మరియు నమాజ్ చదువుతూ గడపాలి.
10. ఇంట్లో పిల్లలను కూడా ఈ రోజు రాత్రి ఆమాల్ నిర్వర్తించడానికై సిద్ధం చేయాలి మరియు వారిని కూడా ఆమాలు చేయు సమయంలో తోడుగా ఉంచాలి.

రిఫ్రెన్స్
షేఖ్ అబ్బాసె ఖుమ్మీ, మఫాతీహుల్ జినాన్, రమజాన్ నెల ఆమాల్ అధ్యాయంలో.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
16 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 14