ఖుర్ఆన్ యొక్క 4వ పారహ్

సోమ, 06/11/2018 - 13:17

ఖుర్ఆన్ యొక్క 4వ పారహ్ అనగా భాగంలో చెప్పబడిన సూరహ్ మరియు అంశాల సంక్షిప్త వివరణ.

ఖుర్ఆన్ యొక్క 4వ పారహ్

ఖుర్ఆన్ యొక్క 4వ పారహ్ లో రెండు భాగాలున్నాయి: 1. ఆలె ఇమ్రాన్ మిగిలిన భాగం 2. నిసా సూరహ్ మొదలు.
మొదటి భాగంలో 5 అంశాలున్నాయి: 1. కాబా యొక్క ప్రతిష్టత, 2. ఐక్యత ఆదేశం, 3. అమ్ర్ బిల్ మారూఫ్ వ నహీ అనిల్ మున్కర్(మంచిని చేయమని ఆదేశించడం మరియు చెడును ఆపడం) 4. మూడు యుద్ధాల ప్రస్తావనం, 5. విజయానికి నాలుగు మూలాలు; సహనం, పరస్పరం ఎలా సహనశీలిగా ఉండాలో చెప్పడం, కలిసి ఉండడం మరియు ధర్మనిష్ఠ పాటించడం.
రెండవ బాగంలో నాలుగు అంశాలున్నాయి: 1. అనాధులకు చెందాల్సినది వారికి చెందేలా చేయాలి, 2. నాలుగు వివాహాలు సమ్మతించబడినవే ఒకవేళ అందరి పట్ల న్యాయంగా ఉండగలిగితే, 3. ఆస్తి పంపకం ఎవరికి ఎంత చెందుతుంది అన్న ప్రస్తావనం, 4. మహ్రమ్(వివాహమునకు నిషిద్ధమైన బాంధవ్యము);  తల్లి, కూతురు, సోదరి, అత్త, పిన్ని, సోదరుల కూతురు, సోదరి కూతురు, చిన్నప్పుడు పాలుపట్టించి తల్లిగా మారిన స్ర్తీ, అదే విధంగా మారిన సోదరి, అత్తయ్య, సవతి కూతురు, కోడలు.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 17 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17