ఖుర్ఆన్ యొక్క 5వ పారహ్

సోమ, 06/11/2018 - 13:24

అల్లాహ్ తరపు నుండి అవతరించబడ్డ ఖుర్ఆన్ యొక్క 5వ పారహ్ గురించి సంక్షిప్త వివరణ.

ఖుర్ఆన్ యొక్క 5వ పారహ్

ఖురఆన్ యొక్క 5వ పారహ్ లో 4వ పారహ్ చివరి ఆదేశాలను కలుపుతూ నిసా సూరహ్ 24వ ఆయత్ లో అస్థాయి వివాహ సమ్మతి ప్రస్తావనం ఉంది. ఇవి కాకుండా 11 అంశాలు ఇందులో ప్రస్తావించబడ్డాయి: 1. గృహనిర్వహణం కోసం కొన్ని ఉపాయాలు, 2. ఇమామత్ మరియు ఔలియాల నిర్ధారణ, 3. దైవప్రవక్తను ఆశ్రయంగా నిర్ధారించడం, 4. హజ్రత్ అలీ[అ.స] మరియు మిగిలిన అహ్లె బైత్[అ.స]ల ప్రతిష్టత, 5. న్యాయం మరియు ఉపకారం కలిగి ఉండమని ఆదేశం, 6. జిహాద్ పట్ల ప్రోత్సాహం, 7. కపటవర్తనుల దూషణం, 8. హత్య యొక్క శిక్షల ప్రస్తావనం, 9. హిజ్రత్ మరియు సలాతుల్ ఖౌఫ్(భయం); ప్రయాణం మరియు జిహాద్ లో నమాజ్ సమయంలో శత్రువుల భయం ఉంటుంది అందుకని సలాతుల్ “ఖౌఫ్” గురించి చెప్పబడింది. 10. ముస్లిముల దుస్తులలో కపటవర్తనుడి సంఘటన. 11. సన్మార్గం పైనే ఉండమని ప్రోత్సాహం.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
11 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 22