షవ్వాల్ మాసం సందర్భాలు

గురు, 06/14/2018 - 13:17

ఇస్లామీయ క్యాలెండర్ ప్రకారం 10వ మాసం అయిన షవ్వాల్ లో సంభవించిన కొన్ని సందర్భాల వివరణ సంక్షిప్తంగా.

షవ్వాల్ మాసం సందర్భాలు

1వ తారీఖు: ఈదుల్ ఫిత్ర్, హిజ్రీ యొక్క 2వ సంవత్సరంలో “బనీ కుద్ర్” యుద్ధం జరిగింది. హిజ్రీ యొక్క 41వ సంవత్సరంలో అమ్ర్ ఇబ్నె ఆస్ మరణించాడు.
3వ తారీఖు: హిజ్రీ యొక్క 247వ సంవత్సరంలో ముతవక్కిలే అబ్బాసీ మరణించాడు.
5వ తారీఖు: హిజ్రీ యొక్క 37వ సంవత్సరంలో “సిఫ్పీన్” యుద్ధానికి బయలుదేరారు. హిజ్రీ యొక్క 60వ సంవత్సరంలో ముస్లిం ఇబ్నె అఖీల్ కూఫా పట్టణంలో ప్రవేశించారు.
7వ తారీఖు: హిజ్రీ యొక్క 3వ సంవత్సరంలో “ఒహొద్” యుద్ధం సంభవించింది మరియు జనాబె హంజా ఇబ్నె అబ్దుల్ ముతల్లిబ్ అతిదారుణంగా చంపబడ్డారు.
8వ తారీఖు: హిజ్రీ యొక్క 3వ సంవత్సరంలో “హుమ్రావుల్ అసద్” యుద్ధం జరిగింది. హిజ్రీ యొక్క 1344వ సంవత్సరంలో జన్నతుల్ బఖీలో ఉన్న అయిమ్మాహ్[అ.స]ల సమాధులను కూల్చివేశారు, నాశనం చేశారు.
10వ తారీఖు: హిజ్రీ యొక్క 5వ సంవత్సరంలో “ఖందఖ్” యుద్ధం మొదలయ్యింది.
14వ తారీఖు: హిజ్రీ యొక్క 86వ సంవత్సరంలో అబ్దుల్ మలిక్ ఇబ్నె మర్వాన్ మరణించాడు.
15వ తారీఖు: హిజ్రీ యొక్క 2వ సంవత్సరంలో “బనీ ఖైన్ ఖా” యుద్ధం జరిగింది. హిజ్రీ యొక్క 252వ సంవత్సరంలో హజ్రత్ అబ్దుల్ హసనీ మరణించారు.
25వ తారీఖు: హిజ్రీ యొక్క 148వ సంవత్సరంలో హజ్రత్ ఇమామ్ సాదిఖ్[అ.స] విషప్రయోగం ద్వార చంపబడ్డారు.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16