షానె నుజూల్

గురు, 06/28/2018 - 06:21

ఖుర్ఆన్ ను బాగా అర్ధం చేసుకోవాలను కుంటే షానె నుజూల్ ను తెలుకోవాలీ. షానె నుజూల్ అనగా ఏమిటి అన్నదే క్రింది వివరణ.

షానె నుజూల్

“షానె నుజూల్” పదం ఖుర్ఆన్ యొక్క ఆయతుల అవతరణకు సంబంధించినది. “షానె నుజూల్” అనగ ఒక ఆయత్ ఎప్పుడు మరియు ఏ సందర్భంలో అవతరించబడింది అని తెలుసుకోవడం. ఇలా తెలుకోవడం వల్ల ఆయత్ మనకు చెప్పాలనుకుంటున్న వాటిని చాలా మంచిగా మరియు సూక్ష్మంగా తెలుసుకోగలము. ఖుర్ఆన్ పట్ల మిక్కిలి జ్ఞానం కలిగి ఉన్న ఇమామ్ అలీ(అ.స)యే స్వయంగా దీని గురించి ఇలా ప్రవచించారు: “ఏ ఆయత్ ఎవరి గురించి, ఎక్కడ, ఎప్పుడు మరియు ఏ సందర్భంలో అవతరించబడిందో అంతా నాకు తెలుసు. నా అల్లాహ్, నాకు ఎరుక గల హృదయం మరియు మాట్లాడే మంచి పద్ధతిని ప్రసాదించాడు”
ఇలా కూడా ప్రవచించారు: “ఖుర్ఆన్ మూడు భాగాలలో అవతరించబడింది. ఒక భాగం మా గురించి మరియు మా శత్రువుల గురించి. ఒక భాగం పద్ధతులు మరియు నీతికథలు. ఒక భాగం కర్తవ్యాలు మరియు అహ్కాములు.” [ఉలూమే ఖుర్ఆన్, షానె నుజూల్ వివరణ అధ్యాయంలో]

రిఫ్రెన్స్
ఆయతుల్లాహ్ మారెఫత్, ఉలూమే ఖుర్ఆన్, షానె నుజూల్ వివరణ అధ్యాయంలో

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 6