సత్కార్యాలు ఖుర్ఆన్ దృష్టిలో

మంగళ, 07/10/2018 - 07:13

సత్కార్యాలు చేసే విషయంలో అందరి స్వభావం ఒకేలా ఉండదు కొందరు మంచి చేసే విషయంలో త్వరబడుతూ ఉంటారు మరికొందరు పీనాసితనం చూపుతారు.

సత్కార్యాలు ఖుర్ఆన్ దృష్టిలో

1. కొందరు సత్కార్యాలు చేయడంలో పీనాసులు: “వారు మంచిని చేసే విషయంలో (పరమ) పీనాసులు”[అహ్జాబ్:19].
2. కొందరు తాము మంచి చేయకపోవడమే కాకుండా ఎదుటివాడిని కూడా మంచి చేయకుండా ఆపేవారు: “మంచి పనులను అడ్డుకుంటాడు, బరితెగించిపోయే పాపాత్ముడు వాడు”[ఖలమ్:12].
3. కొందరు మంచి పనులు చేస్తారు: “మీరు ఏ మేలు చేసినా అల్లాహ్ కు దాని గురించి తెలుసు”[బఖరహ్:215].
4. కొందరు ఇతరులను కూడా మంచిని చేయమని ప్రోత్సాహిస్తారు: “మేలు వైపుకు పిలిచే, మంచిని చెయ్యమని ఆజ్ఞాపించే, చెడుల నుంచి వారించే ఒక వర్గం మీలో ఉండాలి”[ఆలి ఇమ్రాన్:104].
5. కొందరు మంచి చేసే విషయంలో త్వరపడేవారు: “ఈ సద్వర్తనులు సత్కార్యాల కోసం త్వరపడేవారు”[అంబియా:90]. “మీరు సత్కార్యాలు చేయటంలో త్వరపడండి”[మాయిదహ్:48].

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 7 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16