జిల్ ఖఅదహ్ మాసం సందర్భాలు

శని, 07/14/2018 - 15:01

ఇస్లామీయ మాసముల క్రమం ప్రకారం జిల్ ఖఅదహ్, 11వ మాసం, అందులో సంభవించిన కొన్ని చారిత్రాత్మిక అంశాలు.

జిల్ ఖఅదహ్ సందర్భాలు

1వ తారీఖు: హిజ్రీ యొక్క 173వ సంవత్సరంలో హజ్రత్ మాసూమహ్[అ.స] జన్మించారు.
11వ తారీఖు: హిజ్రీ యొక్క 148వ సంవత్సరంలో హజ్రత్ ఇమామ్ అలీ రిౙా[అ.స] జన్మించారు. మరియు హిజ్రీ యొక్క 336వ సంవత్సరంలో షేఖ్ ముఫీద్[ర.అ] జన్మించారు.
17వ తారీఖు: హిజ్రీ యొక్క 179వ సంవత్సరంలో హజ్రత్ మూసా కాజిమ్[అ.స]ను మదీనహ్ నుండి ఇరాక్ కు దేశబహిష్కరణ చేశారు.
24వ తారీఖు: హిజ్రీ యొక్క 200వ సంవత్సరంలో హజ్రత్ ఇమామ్ అలీ రిౙా[అ.స] మదీనహ్ నుండి మష్హద్(ఇరాన్)ను బయలుదేరారు.
25వ తారీఖు: దహ్వుల్ అర్జ్(భూమి పరచబడిన రోజు).
26వ తారీఖు: హిజ్రీ యొక్క 10వ సంవత్సరంలో దైవప్రవక్త[స.అ] తమ చివరి హజ్ (హజ్జతుల్ విదా) చేసేందుకు మదీనహ్ నుండి మక్కా వైపుకు ప్రయాణించిన రోజు.
28వ తారీఖు: హిజ్రీ యొక్క 6వ సంవత్సరంలో “హుదైబియహ్” సంధి జరిగిన రోజు.
29వ తారీఖు: హిజ్రీ యొక్క 220వ సంవత్సరంలో హజ్రత్ ముహమ్మద్ తఖీ[అ.స] మరణించిన రోజు.[మఫాతీహుల్ జినాన్, పేజీ69]

రిఫ్రెన్స్
షేఖ్ అబ్బాస్ ఖుమ్మీ, మఫాతీహుల్ జినాన్, మతర్జిమ్ ఇలాహీ ఖుమ్షెయి, ఇంతెషారాతె ఉస్వహ్, 1379.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by Amir Mirza on

Thanks for brief information about this Month.
Jazakallah.

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
16 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 8