శుక్రవారం ప్రాముఖ్యత

మంగళ, 07/31/2018 - 11:47

శుక్రవారం ప్రాముఖ్యత గురించి అహ్లెసున్నత్ హదీసుల ప్రకారంగా కొన్ని అంశాలు.

శుక్రవారం ప్రాముఖ్యత

వారం యొక్క ఏడు రోజులలో శుక్రవారానికి ఇస్లాం దృష్టిలో ఒక ప్రాముఖ్యత ఉంది. దైవప్రవక్త[స.అ] వారి ఉల్లేఖనం ప్రకారం శుక్రవారానికి కొన్ని ప్రత్యేకతలున్నాయి అవి దానిని మిగత రోజుల నుండి వేరు చేస్తుంది. వాటి నుండి కొన్ని క్రింద చూడవచ్చు:
1. శుక్రవారం చాలా మంచి రోజు, మిగిలిన రోజుల పై నాయకత్వం కలిగి ఉన్నరోజు.
2. హజ్రత్ ఆదమ్[అ.స] ఇదే రోజు సృష్టించబడ్డారు.
3. హజ్రత్ ఆదమ్[అ.స] భువికి దిగివచ్చిన రోజు కూడా ఇదే రోజు.
4. హజ్రత్ ఆదమ్[అ.స] యొక్క తౌబా అంగీకరించబడిన రోజు కూడా ఇదే రోజు.
5. హజ్రత్ ఆదమ్[అ.స] కూడా ఇదే రోజు మరణించారు.
6. ప్రళయం కూడా ఇదే రోజు సంభవిస్తుంది.
7. అల్లాహ్ తన దాసుల దుఆను నిస్సందేహముగా అంగీకరించే ప్రత్యేక గడియం కూడా ఈ రోజులోనే ఉంది.[ముస్నద్ ఇబ్నె హంబల్, భాగం15, పేజీ 240].

రిఫ్రెన్స్
ఇబ్నె హంబల్, అహ్మద్ ఇబ్నె హంబల్, ముస్నదుల్ ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్, భాగం5, ముఅస్ససతుర్-రిసాలహ్, లెబ్నాన్, బీరూత్, 1416 హిజ్రీ.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 33