జిల్ హజ్ 18వ తారీఖు

బుధ, 08/15/2018 - 10:18

జిల్ హజ్ 18వ తారీఖున ఇస్లాం చరిత్రలోనే ఒక పెద్ద సంఘటన జరిగింది, ఆ రోజు ఒక అర్హత గల వ్యక్తిని ఉత్తరాధికారిగా నియమించడం జరిగింది కాని అతని నుండి ఆ అదికారాన్ని చేదించారు.

జిల్ హజ్ 18వ తారీఖు

గదీర్ పండగ, జిల్ హిజ్ మాసం 18వ తారీఖున జరుపుకుంటారు. ఈ రోజును “ఈదుల్ అక్బర్” (గొప్ప పండగ) మరియు “ఈదే ఆలె ముహమ్మద్” అంటారు. ఈ రోజు ఇమామ్ అలీ[అ.స]ని దైవప్రవక్త[స.అ] తమ ఉత్తరాధికారిగా నిర్ధారించి ప్రజలలో ప్రచారం చేశారు.
ఇమామ్ జాఫర్ సాదిఖ్[అ.స]తో ముస్లిములకు జుమా, జుహా(బక్రీద్), పిత్ర్ కాకుండా ఏదైనా పండగ ఉందా అని ప్రశ్నించిన్నప్పుడు ఇమామ్ ఇలా సమాధానమిచ్చారు.. ఎందుకు లేదు1. ఈ పండగ ప్రతిష్టత అన్ని పండగలకు మించినది. అప్పుడు రావీ “ఆ పండగ ఏ పండగా? అని ప్రశ్నించాడు. ఇమామ్ దైవప్రవక్త(స.అ) అమీరుల్ మొమినీన్[అ.స]ను తమ ఉత్తరాధికారిగా ఇలా చెప్పి: ‘నేను ఎవరికి స్వామినో మౌలానో అలాగే అలీ వారి స్వామి మరియు మౌలా’ నియమించిన రోజు. ఆ రోజు జిల్ హిజ్ మాసం యొక్క 18వ తారీఖు[మఫాతీహుల్ జినాన్, పేజీ483].

రిఫ్రెన్స్
షేఖ్ అబ్బాస్ ఖుమ్మీ, మఫాతీహుల్ జినాన్, మతర్జిమ్ ఇలాహీ ఖుమ్షెయి, ఇంతెషారాతె ఉస్వహ్, 1379.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 21