గదీర్ పండగ

సోమ, 08/27/2018 - 17:29

గదీర్ రోజును ఎవరు పండగగా నిర్ధారించారు? అన్న విషయం పై నిదర్శనం. ఈ అంశం యొక్క ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని హదీస్ యొక్క అరబీ ఉల్లేఖనం కూడా లిఖించడం జరిగింది.

గదీర్ పండగ

షియా వర్గానికి చెందిన వారు గదీర్ రోజున పండగ జరుపుకుంటారు. అయితే దీనికి మతపరమైన సాక్ష్యం ఏదైనా ఉందా లేక ఇది షియాలు సృష్టించుకున్న బిద్అతా అన్న విషయాన్ని పరిశీలించినట్లైతే మనకు దొరికే సమాధానం;
ఇది ముమ్మాటికి దైవప్రవక్త[అ.స] యొక్క సున్నతే అని హదీస్ గ్రంథాలు నిదర్శిస్తున్నాయి.
దైవప్రవక్త[స.అ] ఇలా ప్రవచించారు: “గదీర్ ఖుమ్ రోజు నా ఉమ్మత్ యొక్క మంచి పండగల నుండి ఒకటి, ఆ రోజున అల్లాహ్ నా సోదరుడు అలీ ఇబ్నె అబీతాలిబ్ ను నా తరువాత నా ఉమ్మత్ హిదాయత్ కోసం నా ఉమ్మత్ యొక్క నాయకుడిగా నిర్ధారించమని ఆదేశించాడు. అదే రోజు అల్లాహ్ ఇస్లాంకు పరిపూర్ణత ప్రసాదించాడు, తన అనుగ్రహాలను పూర్తి చేశాడు, ఇస్లాం ధర్మాన్ని వారి కోసం సమ్మతించాడు”[గుజీదయీ జమె అజ్ అల్ గదీర్, పేజీ79].

قال رسول الله(صلى الله علیه وآله): یوم غدیر خُمّ افضل اعیاد اُمّتی، وهو الیوم الّذی امرنی الله تعالى ذکره بنصب اخی علیّ بن ابی طالب عَلَماً لاُمّتی یهتدون به من بعدی، وهو الیوم الّذی اکمل الله فیه الدین واتمَّ على اُمّتی فیه النعمه، ورضیَ لهم الاسلام دیناً

రిఫ్రెన్స్
అల్లామహ్ అమీనీ, గుజీదయీ జమె అజ్ అల్ గదీర్, ముతర్జిమ్ షాహ్రూదీ, ముఅస్ససయే మీరాసె నుబువ్వత్, చాప్3, పేజీ79.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 7