షైఖైన్ శుభాకాంక్షలు తెలియపరచడం పై నిదర్శనం

శని, 09/01/2018 - 15:02

షైఖైన్ శుభాకాంక్షలు తెలిపరచడం పై నిదర్శనగా అల్లామా అమీనీ[ర.అ] తన గ్రంథం “అల్ గదీర్” గ్రంథంలో 60 మంది రావీయుల పేర్లను సూచించారు.

షైఖైన్ శుభాకాంక్షలు తెలిపరచడం పై నిదర్శనం

అల్లామా అమీనీ[ర.అ] తన గ్రంథం “అల్ గదీర్” గ్రంథంలో “షైఖైన్”లు అమీరుల్ మొమినీన్[అ.స]కు శుభాకాంక్షలు తెలియపరిచారు అన్న రివాయత్లను ఉల్లేఖించిన 60 మంది పేర్లను సూచించారు. వాటిలో కొందరి పేర్లు మీ కోసం.
1. అహ్మద్ ఇబ్నె హంబల్(హంబలీ వర్గ స్థాపకుడు, నాయకుడు) [మరణం:241 హిజ్రీ] రిఫ్రెన్స్: ముస్నదె అహ్మద్, భాగం4, పేజీ281. భాగం5, పేజీ355, హదీస్18011.
2. హాఫిజ్ అబూ జాఫర్ ముహమ్మద్ ఇబ్నె జురైరె తబరీ[మరణం:310 హిజ్రీ] రిఫ్రెన్స్: తఫ్సీరె తబరీ, భాగం3, పేజీ428.
3. అబూ హామిదె గజాలీ[మరణం:505 హిజ్రీ] రిఫ్రెన్స్: సిర్రుల్ ఆలమీన్, పేజీ9. పేజీ21.
4. అబుల్ ఫత్హె అష్అరీ షహ్రిస్తానీ[మరణం:548 హిజ్రీ] రిఫ్రెన్స్: అల్ మిలల్, భాగం1, పేజీ145.
5. ఫఖ్రుద్దీన్ రాజీ షాఫెయీ[మరణం:606 హిజ్రీ] రిఫ్రెన్స్: అల్ తఫ్సీర్ అల్ కబీర్, భాగం3, పేజీ636. భాగం12, పేజీ49.
6. జలాలుద్దీన్ సీవ్తీ[మరణం:911 హిజ్రీ] రిఫ్రెన్స్: కన్జుల్ ఉమ్మాల్, భాగం6, పేజీ397. భాగం13, పేజీ133, హదీస్36420.

రిఫ్రన్స్
అల్లామహ్ అమీనీ, గుజీదయీ జమె అజ్ అల్ గదీర్, ముతర్జిమ్ షాహ్రూదీ, ముఅస్ససయే మీరాసె నుబువ్వత్, చాప్3.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 26