అనస్ ఇబ్నె హారిస్

శని, 10/06/2018 - 18:03

సత్యఅసత్యాల మధ్య, న్యాయఅన్యాయల మధ్య గల తేడా తెలుసుకోవడం ఒక వైపు అయితే దాని కోసం ప్రాణాలను అర్పించడం మరో వైపు.

అనస్ ఇబ్నె హారిస్

ఆషూరహ్ రోజు ఉదయం ఒక వృద్ధుడు చరిత్రలో అతడి పేరు అనస్ ఇబ్నె హారిస్ అని ఉల్లేఖించబడి ఉంది. అతడి కనుబొమ్మల వెంట్రుకలు తెల్లబడ్డాయి, అవి కళ్ళ పై వచ్చి పడిపోతున్నాయి, దాంతో అతని కళ్ళు మూసుకుపోతున్నాయి, అందుకని అతను గుడ్డతో తన కనుబొమ్మలను పైకెత్తి కట్టుకున్నారు.
అతడు ఇమామ్ హుసైన్ ఇబ్నె అలీ[అ.స] వద్దకు వచ్చి ఇలా అన్నాడు: “స్వామీ! నేను మీ పితామహులైన దైవప్రవక్త[స.అ] ఇలా చెబుతుండగా విన్నాను: “ఎవరైతే నా హుసైన్ పై జరిగే అన్యాయం పై అతడి పిలుపు విని కూడా సహాయం చేయని వారు అల్లాహ్ శిక్షకు అర్హుడవుతాడు” మౌలా హుసైన్[అ.స] నేను వారిలో ఒకరిని కాదలుచుకోలేను.[బిహారుల్ అన్వార్, భాగం140, పేజీ141]
అప్పుడు ఇమామ్ నుండి అనుమతి తీసుకొని కత్తిచేతపట్టి రణరంగానికి వెళ్ళి యుద్ధం చేసి న్యాయం కోసం తన ప్రాణాలను ఆనందంగా త్యాగం చేశారు.    

రిఫ్రెన్స్
అల్లామా మజ్లిసీ, బిహారుల్ అన్వార్, దారుల్ అల్ తఆరుఫ్ లిల్ మత్బూఆత్, బీరూత్, లెబ్నాన్, 1421.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 5 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16