దైవప్రవక్త[స.అ] అద్భుతకృత్యముల ప్రస్తావనం ఖుర్ఆన్ లో

శని, 12/15/2018 - 17:07

అవిశ్వాసుల కోరిక మెరకు లేదా ఏదో కారణంగా దైవప్రవక్త[స.అ] అద్భుతకృత్యములు చేసి చూపించేవారు, మరి అల్లాహ్ వాటిని పవిత్ర ఖుర్ఆన్ లో కొన్నింటిని సూచించెను.

దైవప్రవక్త[స.అ] అద్భుతకృత్యముల ప్రస్తావనం ఖుర్ఆన్ లో

అల్లాహ్ దైవప్రవక్తలందరికీ వారి కాలానికి బట్టి అద్భుతకృత్యములను చేసే సామర్థ్యం ప్రసాదిస్తాడు అని ఖుర్ఆన్ యొక్క చాలా ఆయత్లలో ఉంది. రివాయతుల ప్రకారం దైవప్రవక్త[స.అ] యొక్క అద్భుతకార్యలు చాలా ఉన్నాయి. అదే విధంగా ఖుర్ఆన్ కూడా కొన్నింటిని ప్రస్తావించింది. నిజానికి పూర్తి ఖుర్ఆనే దైవప్రవక్త[స.అ] యొక్క అద్భుతకృత్యము. ఈ విషయాన్ని ప్రక్కన పెడితే వారు చేసిన ఒక్క అద్భుత కృత్యము చాలు వారి దౌత్యం యొక్క నిదర్శనానికి కాని కపటవర్తనులు, హీనమనస్కారులు అంత తొందరగా యదార్థాన్ని విశ్వసించరు. ఇక్కడ ఖుర్ఆన్ లో ఉన్న దైవప్రవక్త[స.అ] యొక్క అద్భుతకృత్యముల నుండి కొన్నింటిని ప్రదర్శిస్తున్నాము:  
1. షఖ్ఖుల్ ఖమర్: దైవప్రవక్త[స.అ] తన దౌత్యం పై నిదర్శనంగా చంద్రుడ్ని సైగు చేసి దానిని రెండు భాగాలుగా విభజించారు. [ఖమర్:1,2].
2. మేరాజ్: దైవప్రవక్త[అ.స] యొక్క ఆకాశ ప్రయాణం.[ఇస్రా:1].
3. ముబాహలహ్: క్రైస్తవుల పెద్దల మరియు దైవప్రవక్త[స.అ] మద్య చర్చ తరువాత పరస్పర దూషణకు సిద్ధం అవ్వడం మరియు మరుసటి రోజు వారు వచ్చే విధానాన్ని చూసి క్రైస్తవులు క్షమాపణకోరి వెనక్కి వెళ్ళిపోవడం.[ఆలె ఇమ్రాన్:61].

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 5 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17