మహానీయ ప్రవక్త[స.అ]ల వారి కొన్ని సున్నతులు

మంగళ, 01/29/2019 - 18:44

మన రోజువారి జీవితంలో అమలు చేయదగిన మహాప్రవక్త[స.అ] సున్నతులు.

మహనీయ ప్రవక్త(స.అ)ల వారి కొన్ని సున్నతులు

మహనీయ ప్రవక్త(స.అ)ల వారి కొన్ని సున్నతులు:
1.మొ అజ్జిన్ తో (అజాన్ పలికే వాడు) పాటు అజాన్ వాక్యాలను పలకటం.
2.నమాజె షబ్(రాత్రి వెళల్లో చేసే నమాజు).
3.మంచి నీళ్ళను మూడు దఫాల్లో త్రాగటం.
4.తహారత్ తో(వుజూ చేసి) పడుకోవటం.
5.ఇతరుల దర్శనార్దం వెళ్ళటం(అల్లాహ్ కొరకు).
6.ఇంటి సమస్యలను పరిష్కరించుట కొరకు ఇంటివారికి సహాయం చేయటం.
7.తెలుపు రంగు వస్త్రాలను ధరించటం.
8.ఇతరులతో కలిసేటప్పుడు ముసాఫిహ చేయటం(చేతులను కలపటం).
9.ఖిజాబ్ చేయటం(తెలుపు వెంట్రుకలను నలుపుగా మార్చటం).
10.అయాదత్ చేయటం(రోగి దగ్గరకు వెళ్ళి అతని ఆరోగ్యం గురించి తెలుసుకోవడం).
11.నడిచేవారికి ఆటంకం కలిగించే వస్తువులను దారి నుంచి తొలగించటం.
12.కర్జూరం తినటం.

రెఫరెన్స్
సుననున్నబీ,అల్లామా తబాతబాయీ.

.

 

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
15 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 31