గురు, 01/31/2019 - 07:17
విశ్వాసుల్లారా! మీకు అల్లాహ్ సాయం కావాలనుకుంటే మీరు అల్లాహ్ కు సాయం చేయండి.
ఒక సమాజం, నిజంగా ఒక ముస్లిం సమాజం అయి ఉంటే, ఇస్లామీయ ఆదేశాలను హృదయపూర్వకంగా స్వీకరిస్తుంటే, ఇస్లామీయ ఉపదేశాలను గౌరవిస్తుంటే; అల్లాహ్ వారికి తోడుగా ఉంటాడు మరియు వారి లోపములను సరిదిద్దుతాడు. సహనం మరియు ధర్మనిష్ఠ కలిగి ఉంటే అల్లాహ్ సహాయం చేస్తాడు, కాని అదే ఏమీ చేయకుండా ఒక మూల కూర్చొని ఉన్నా మనకు సాఫల్యం, శ్రేయస్సు లభిస్తుంది అని భావించడం మూర్ఖత్వం.
ఖుర్ఆన్ ఉపదేశం: “విశ్వసించిన ఓ ప్రజలారా! మీరు గనక అల్లాహ్ కు సాయం చేస్తే ఆయన మీకు సాయం చేస్తాడు. మీ పాదాలకు నిలకడను ఇస్తాడు”[ముహమ్మద్:7].
ఇస్లాం ఆదేశాలను పాటించి, ప్రజలందరికి రుజుమార్గం పై ఆహ్వనించడమే అల్లాహ్ కు సహాయం చేయడానికి అర్ధం.
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి