.ఈనాడు బేసత్ ను గదీర్ లేకుండా విశ్వసించే ఇస్లామీయ దేశాల పరిస్థితి చూడండి.

కర్బలా ను స్మరిస్తూ ఆషూరా సంతాపదీనాలు జరుపుతూ ఆ సంఘటనలను కాపాడుకోవడం అనగ ఇస్లాం మరియు అల్లాహ్ తరపు నుండి అవతరించబడ్డ రుజుమార్గం దర్శకుల కష్టాలను కాపాడుకోవడమే. షియాలకు ముఖ్యమైన నాలుగు స్తంభాలున్నాయి అవి: 1.దైవప్రవక్త[అ.స] బేసత్ 2.గదీర్ 3.ఆషూరా 4.జహూర్.
ఈ నాలుగు ఒకటిమరొకటితో ముడిపడి ఉన్నాయి, ఇందులో నుండి ఏ ఒక్కదాన్ని ఇస్లాం నుండి తొలగించినా మిగిలినవి చెదిరిపోతాయి. ఇస్లాం బేసత్ తో మొదలయ్యింది[సూరయే జుమా:2]. ఈ బేసత్ ను గదీర్ లేకుండా చూస్తే బేసత్ అసంపూర్ణంగా కనిపిస్తుంది.
ఈనాడు బేసత్ ను గదీర్ లేకుండా చూడండి మీకు దాయిషీయుల బేసత్ కనిపిస్తుంది. పేరుకు ముస్లిములే కాని వారి నాయకుడు అల్లాహ్ తరపు నుండి నియమించబడిన వాడు కాదు.
ఒకవేళ ఎవరైన బేసత్, గదీర్, ఆషూరాను కాపాడుకుంటు జుహూర్ కోసం వేచివుంటే వారే అసలైన ఇస్లాం అనుచరులవుతారు.
వ్యాఖ్యలు
Jazakallah
Shukriya... Iltemase dua.
Mashaallah
Jazakallah.. Shukriya.
వ్యాఖ్యానించండి