సాఫల్య జీవితానికి ఐదు సిధ్ధాంతాలు!

ఆది, 02/03/2019 - 17:35

సాఫల్య జీవితానికి ఐదు సిధ్ధాంతాలు ఇమాం సాదిఖ్(అ.స)ల వారి ద్రుష్టిలో.

సాఫల్య జీవితానికి ఐదు సిధ్ధాంతాలు!

ఇమాం సాదిఖ్[అ.స]ల వారు ఈ విధంగా సెలవిచ్చారు: నేను నా జీవితాన్ని ఐదు మూలాలపై(సిధ్ధాంతాలపై) నిర్మించాను:
1.నా జీవనాధారాన్ని ఎవరు తినలేరు అని తెలుసుకున్నాను,(దాని గురించి విచారించకుండా సుఖంగా) ఉన్నాను.
2.ఆ దేవుడు నన్ను చూస్తున్నాడు అని తెలుసుకున్నాను,బిడియంతో(సిగ్గుతో) వ్యవహరించడం మొదలుపెట్టాను.
3.నా పనిని ఎవ్వరూ చేయరు అని తెలుసుకున్నాను,కష్టపడటం మొదలుపెట్టాను.
4. ఎంత జీవించినా చివరకి మరణించడం తప్పడు అని తెలుసుకున్నాను,దానికి(పరలోక జీవితానికి) సన్నధ్ధమయ్యాను.
5.సత్కార్యములు మరియు దుష్కార్యములు మాయమయ్యేవి కావు (ఆ అల్లహ్ వద్ద లిఖింపబడి ఉన్నాయి) చివరికి అవి నావైపే తిరిగి వస్తాయి అని తెలుసుకున్ననాను,సత్కార్యాలను పెంచుకోవడం మరియు దుష్కార్యాలను తగ్గించుకోవడం మొదలుపెట్టాను.

రెఫరెన్స్
బిహారుల్ అన్వార్, 75వ భాగం, పేజీ నం:228, ముస్తద్రకుల్ వసాయెల్, 12వ భాగం, పేజీ నం:172.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 8 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 9