ప్రపంచం యొక్క లక్షణాలు ఖుర్ఆన్ దృష్టిలో

గురు, 02/28/2019 - 09:23

ప్రపంచం యొక్క కొన్ని లక్షణాలను అల్లాహ్ ఖుర్ఆన్ యొక్క కొన్ని ఆయతులలో ప్రవచించాడు.

ప్రపంచం యొక్క లక్షణాలు ఖుర్ఆన్ దృష్టిలో

ప్రపంచం అస్థిరమైనది: మీరు ప్రాపంచిక జీవన సామగ్రిని అన్వేషించటంలో పడి ఉన్నారెమో! అయితే అల్లాహ్ వద్ద ధనం పుష్కలంగా ఉంది.[నిసా:94]
ప్రపంచం ఆట మైదానం: ప్రాపంచిక జీవితం ఆట, తమాషా తప్ప మరేమీ కాదు.[అన్ఆమ్:32]
ప్రపంచం అత్యల్పమైనది: ప్రాపంచిక జీవితపు సకల సామగ్రి పరలోకం ముందు అత్యల్పమైనది.[తౌబహ్:38]
ప్రపంచం మాయావస్తువు: ప్రాపంచిక జీవితమైతే ఒక మాయావస్తువు తప్ప మరేమీ కాదు.[ఆలిఇమ్రాన్:185]
ప్రాపంచిక జీవితం అవిశ్వాసులకు ఆకర్షణీయం: అవిశ్వాసుల కొరకు ప్రాపంచిక జీవితం ఎంతో సుందరంగా, ఆకర్షణీయంగా మలచబడింది.[బఖరహ్:212]

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 8 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12