హరామ్ ఉపవాసాలు

మంగళ, 06/18/2019 - 15:11

సంవత్సరం పొడుగున కొన్ని రోజులలో ఉపవాసం ఉండడం హరామ్ గా నిర్ధారించబడి ఉంది...

హరామ్ ఉపవాసాలు

ఉపవాసాలు నాలుకు రకాలు: 1. వాజిబ్ 2. హరామ్ 3. ముస్తహబ్ 4. మక్రూహ్
ఇక్కడ హరామ్ ఉపవాసాల గురించి తెలుసుకుందాం. ఈ రోజుల్లో ఉపవాసం ఉండకూడదు.
1. ఈదుల్ ఫిత్ర్ రోజు ఉపవాసం(షవ్వాల్ 1వ తేదీ)
2. ఈదె ఖుర్బాన్ రోజు ఉపవాసం(జిల్ హిజ్ నెల 10వ తేదీ)
3. పాపపు మ్రొక్కు యొక్క ఉపవాసం
4. అయ్యామె తష్రీఖ్(జిల్ హిజ్ నెల 11, 12 మరియు 13వ తేదీ) ఉపవాసాలు – మినాలో ఉన్నవారికి ప్రత్యేకించబడినవి
5. మౌన ఉపవాసం
6. విసాల్ ఉపవాసం (అనగా రెండు ఉపవాసాల మధ్య అంతరం లేకుండా ఒకటి తరువాత ఒకటి ఉండడం)
7. షాబాన్ నెల చివరి రోజు రమజాన్ నెల మొదటి రోజుగా నియ్యత్ చేసి ఉండే ఉపవాసం
8. తల్లిదండ్రులను లేదా తాతయ్యను బాధ కలిగించి పిల్లలు ఉండే ముస్తహబ్ ఉపవాసాలు
9. తల్లిదండ్రులను లేదా తాతయ్య వద్దని ఆపిన తరువాత కూడా పిల్లలు ఉండే ముస్తహబ్ ఉపవాసాలు
10. భర్త వద్దని ఆపిన తరువాత కూడా భార్య ఉండే ముస్తహబ్ ఉపవాసాలు
11. భర్త పట్ల భార్య పై ఉన్న బాధ్యతలు నిర్వర్తించలేకపోవడానికి కారణమైన భార్య యొక్క ముస్తహబ్ ఉపవాసాలు[ఆమూజిషే ఫిఖ్, పేజీ189]

రిఫ్రెన్స్
ఫలాహ్ జాదే, ఆమూజిషే ఫిఖ్హ్, ఇంతెషారాతె సర్మాయహ్, దువ్వుమ్, 1395ష.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
10 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16